*ఆదరణ సేవ ఫౌండేషన్ లో అన్నదానం*
మధిర, సూర్య మేజర్ న్యూస్.
జీనుగు జోసెఫ్- స్వరూపరాణిల కుమారుడు
జీనుగు కృపానంద్ పుట్టినరోజు సందర్భంగా మంగళవారం మధిర ఆదరణ సేవా ఫౌండేషన్ లోని వృద్ధులకి మతిస్థిమితం లేని వారికి పండ్లు స్వీట్లు భోజన వితరణ చేశారు.ఈ సందర్భంగా ఆదరణ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు నిస్సి ఒక్క పూట భోజన ఏర్పాటు చేసిన జోసెఫ్ స్వరూప రాణి కుటుంబ సభ్యులకు ప్రత్యేక ధన్యవాదాలు కృపానంద్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.
ఎవరైనా అన్నదానం చేయాలనుకున్నవారు 9963115303 సంప్రదించగలరు.
సీతారాం…. సూర్య