BREAKING
రెండు ఎంపీటీసీ స్థానాలు తెదేపా ఏకగ్రీవం. ‘అర్నబ్‌’ తుపానును ఎదుర్కొనేందుకు విధుల్లో 6 వేల మంది విద్యుత్‌ సిబ్బంది తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ముందస్తు చర్యలు. విద్యుత్ శాఖ ఉన్నతాధికారుల సమీక్ష సమావేశంలో మంత్రి గొట్టిపాటి రవి మోడీపై కుట్రలు చేస్తే సహించేది లేదు: బీజేపీ జిల్లా అధ్యక్షుడు రమేష్ కుమార్ రామాయంపేటలో ప్రారంభం కాని ధాన్యం కొనుగోలు కేంద్రాలు నటి నజ్రియా అందాల ఆరబోత.. ఫహాద్‌తో విడాకుల ప్రచారాలపై జోరుగా చర్చ సబ్సిడీపై పెసర, మినుము విత్తనాలు దామర చెరువులో ఇంకుడు గుంతల నిర్మాణం సర్పంచ్ గీతాంజలి డానియల్ ప్రజలు తుఫాన్ పట్లు అప్రమత్తంగా ఉండాలి తెలుగుదేశం జడ్పీటీసీ అభ్యర్థులకు బీ ఫారాల పంపిణీ జడ్పీటీసీ అభ్యర్థిగా చీపురుపల్లి బరిలో వలిరెడ్డి శ్రీనివాస నాయుడు ...టీడీపీ తరుపున బీఫాo అందజేత..… బీసీ’ విద్యార్థుల పట్ల అప్రమత్తంగా ఉండండి : బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత ఆదేశం శివాలయం వద్ద సీసీ నిర్మాణం పనులు అశ్వారావుపేటలో అక్రమ ఇసుక తవ్వకాలపై పోలీసుల దాడి - ఏడుగురి అరెస్ట్, 7 ట్రాక్టర్లు సీజ్* తుఫాను పట్ల అప్రమత్తంగా ఉండాలి : ఇంకొల్లు తహశీల్థారు ఏ.వి.యస్‌ శ్రీనివాస్‌ తీరం దిశగా తీవ్ర తుఫాను 'అర్నబ్': రేపు యానాం వద్ద తీరం దాటే అవకాశం

నీటి పొదుపు పై అవగాహన

Select Suryaa Now
నీటి పొదుపు పై అవగాహన
సూర్య బేల : ఎల్ నీ నో ప్రభావంతో భవిష్యత్తులో నీటిని, విద్యుత్తును పొదుపుగా వాడాలని యువజన కాంగ్రెస్ అదిలాబాద్ అసెంబ్లీ  ఉపాధ్యక్షుడు సామ రూపేష్ రెడ్డి అన్నారు. మంగళవారం మండలంలోని సదల్పూర్ గ్రామంలో   ఇంటింటికి తిరుగుతూ ప్రజలకు నీటి పొదుపు పై అవగాహన  కల్పించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్  మర్సకోల మంగేష్,  ఉప సర్పంచ్ సంజయ్, సోషల్ మీడియా జిల్లా కోఆర్డినేటర్ మేకల జితేందర్, కోరంగే శ్యామ్ రావు, గ్రామస్తులు పాల్గొన్నారు.