BREAKING
వెంకన్న సన్నిధిలో ఎలక్షన్ జిల్లా అధికారి ప్రశాంతి ప్రత్యేక పూజలు విరువూరులో వైసీపీ ప్రచార హోరు కాకాణి నాయకత్వంలో విజయమే లక్ష్యంగా ముందుకు.. వాతావరణ మార్పుల నిధులకు నిధుల కొరత లేదు విద్యార్థులకు యూనిఫామ్స్ పంపిణీ రాష్ట్రస్థాయి క్రికెట్ పోటీలకు నేరడిగొండ విద్యార్థి జీ విద్య వర్ధన్ ఎంపిక గ్లోబల్ స్టాక్ మార్కెట్లలో సాంకేతిక అస్థిరత ఎన్నికల ఏర్పాట్లు పరిశీలన 15వ రోజుకు చేరుకున్న కాంట్రాక్టు ఉద్యోగుల నిరవధిక సమ్మె - ఉద్యోగులను ఆదుకోవాలని మంత్రి సీతక్కకు వినతి నెల్లూరు 59వ డివిజన్‌లో జోరుగా ఎన్నికల ప్రచారం మేరే గ్రూప్ లాభాల జోరు వత్సవాయిలో 18 ఎంపీటీసీ స్థానాలకు 43 మంది పోటీ ఎయిడ్స్ నియంత్రణలో నిర్దేశిత లక్ష్యాలు సాధించాలి - జిల్లా కలెక్టర్ రాజర్షిషా సొంత షిప్పింగ్ సామర్థ్యాన్ని పెంచుకోవాలని ఐఓసీ ఛైర్మన్ పిలుపు రైతులు ఆరుతడి పంటలను వేయాలి బుల్లితెరపై తీవ్ర విషాదం.. 'సీఐడీ' సృష్టికర్త, ప్రముఖ డైరెక్టర్ బీపీ సింగ్ (బ్రిజేంద్ర పాల్ సింగ్) కన్నుమూత!

14వ వార్డులో అభివృద్ధి పనుల పరిశీలన

Select Suryaa Now
14వ వార్డులో అభివృద్ధి పనుల పరిశీలన

పటాన్‌చెరు: ఇస్నాపూర్ మున్సిపల్ చైర్‌పర్సన్ మోటే సుమలత శ్రీకాంత్ మంగళవారం 14వ వార్డులో డ్రైనేజీ, తాగునీటి పైప్‌లైన్ పనులను పరిశీలించారు. పనుల పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్నారు. పెండింగ్ పనులను త్వరగా పూర్తి చేయాలని, నాణ్యతా ప్రమాణాలు పాటించాలని సూచించారు. ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించడంతో పాటు, పనుల సమయంలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.