BREAKING
కేజీబీవీ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్ ఎంపీటీసీ ఎన్నికల బరిలో 43 మంది అభ్యర్థులు చిన్నగంజాం మండలంలో పోలీంగ్‌ బూత్‌లు పరిశీలన పెద్దపంజాణి ఎంపీటీసీ అభ్యర్థులు వీరే 57వ డివిజన్‌లో షేక్ అస్మా మస్తాన్ ఎన్నికల ప్రచారం.. భారీ ర్యాలీ రాజమండ్రి నగరాన్ని సర్వనాశనం చేస్తున్నారు నెర్రలు బారిన పొలాలు.. రైతన్న కన్నీళ్లు! 31 న ఇంటర్ యూనివర్సిటీ ఆర్చరీ ఎంపికలు ఎన్నికల విధుల్లో ఉన్న సిబ్బందికి జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్ల పిలుపు అర్నబ్ తుఫాన్ నేపథ్యంలో పురావస కేంద్రాల్లో ఏర్పాటు పరిశీలించిన ఎమ్మెల్యే కాగిత. చిన్నగంజాం మండలంలో రిలీఫ్ సెంటర్లు ఏర్పాటు జడ్పీ పీఠంపై పసుపు జెండా రెపరెపలాడాలి: టీడీపీ నేతల పిలుపు అద్దంకిలో తెదేపాకి వెల్లువలా పెరుగుతున్న మద్దతు. కాకాని అశోక్‌కు బులియన్ మర్చంట్, టైలర్స్ యూనియన్ పూర్తి మద్దతు. కొనగళూరు లో కాకాణికి అడుగడుగునా జన నీరాజనం టీడీపీకి షాక్‌.. వైఎస్సార్‌సీపీలో చేరిన 30 కుటుంబాలు అయ్యవారిపల్లిలో ఉచిత పశువైద్య శిబిరం

సీతారామ భద్ర క్షేత్ర నిర్మాణానికి భక్తుల విరాళం

Select Suryaa Now
సీతారామ భద్ర క్షేత్ర నిర్మాణానికి భక్తుల విరాళం

సూర్య- బిక్కనూరు : మండలంలోని రామేశ్వర్ పల్లి గ్రామంలో నూతనంగా నిర్మిస్తున్న సీతారామ భద్ర క్షేత్ర నిర్మాణానికి గ్రామానికి చెందిన కుడిక్యాల లక్ష్మి ఆనంద్ కుమార్ దంపతులు 21 వేల 111 రూపాయల విరాళాన్ని మంగళవారం ఆలయ కమిటీ సభ్యులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆలయ అభివృద్ధికి తమ వంతుగా విరాళాన్ని అందజేసిన లక్ష్మి ఆనంద్ కుమార్ దంపతులను ఆలయ కమిటీ సభ్యులు శాలువా కప్పి సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు తక్కల్ల నర్సారెడ్డి, కందడి బాల్ రెడ్డి, తక్కల్ల బాపు రెడ్డి, ఏక్ నాథ్, బాలలింగం తదితరులు పాల్గొన్నారు