BREAKING
నెల్లూరు జిల్లాలో జరుగుతున్న లెప్రసీ కేసు డిటెక్షన్ కాంపెయిన్ సర్వే పై సమీక్ష సమావేశం. బ్యాంకింగ్ రంగంలో కలకలం రేపిన హెచ్‌ఎస్‌బీసీ నిర్ణయం సూర్య హీరోగా జితు మాధవన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సీన్ మూవీ థియేట్రికల్ అప్‌డేట్! అమెరికా మార్కెట్లలో ఉత్కంఠ వాతావరణం తోటల చెరువుపల్లి ఎంపీటీసీ ఏకగ్రీవం విరువూరులో ఎంపీటీసీ ఏకగ్రీవం ఐపీఓ మార్కెట్లలో హెచ్చరిక గంటలు మోగిస్తున్న 'స్మాష్ అండ్ గ్రాబ్' ధోరణి పునరావస కేంద్రాలు ఏర్పాటు చేయాలి కోనసీమకు ఈ రాత్రి కాళరాత్రేనా..! ఆర్నబ్ తుఫాన్ ఎఫెక్ట్.. ఓట్ చోరీపై బిజెపి ప్రభుత్వాన్ని వదిలిపెట్టే ప్రసక్తి లేదు - జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కేసీఆర్‌తో ఎమ్మెల్యే జీఎంఆర్ భేటీ అర్నబ్ తుఫాన్ దృష్ట్యా నియోజకవర్గం ప్రజలకు ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ విజ్ఞప్తి చేశారు. అభిషేక్ శర్మ వీరోచిత శతకం.. న్యూజిలాండ్‌పై ఘన విజయం సాధించి సిరీస్ కైవసం చేసుకున్న టీమిండియా! వార్డు అభివృద్ధి కోసం సైకిల్  గుర్తుకు ఓటువేసి గెలిపించండి .. ఇంటింటా ప్రచారంలో 10వ వార్డు టిడిపి కౌన్సిలర్ అభ్యర్థి షేక్ షరిపున్ తాజ్ 35 జడ్పీటీసీ స్థానాల్లో కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యం

అర్నాబ్ తుఫాను పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి...

Select Suryaa Now
అర్నాబ్ తుఫాను పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి...

అర్నాబ్ తుఫాను పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి...
అమలాపురం మేజర్ న్యూస్ ​అర్నాబ్ తుఫాను తీవ్రత దృష్ట్యా అమలాపురం నియోజకవర్గ ప్రజలందరూ తగిన జాగ్రత్తలు వహిస్తూ అప్రమత్తంగా ఉండాలని అమలాపురం శాసనసభ్యులు అయితాబత్తుల ఆనందరావు పిలుపునిచ్చారు.
​ఈ సందర్భంగా ప్రజల రక్షణ,  భద్రతకై ఆయన ముఖ్యమైన సూచనలు చేశారు
​ వాతావరణ శాఖ జారీ చేసే సూచనలు, హెచ్చరికలను ప్రజలు తప్పనిసరిగా పాటించాలి.
​తీరప్రాంత మత్స్యకారులు ఎవరూ సముద్రంలోకి చేపల వేటకు వెళ్లకూడదు.
ఈదురుగాలులు,  భారీ వర్షాలు కురిసే సమయంలో చెట్ల కిందఉండకూడదు.
​ విద్యుత్ స్తంభాలు, తెగిపడిన విద్యుత్ వైర్లకు దూరంగా ఉండాలి.
​ అత్యవసర పరిస్థితి ఉంటే తప్ప బయటకు రాకుండా, కుటుంబ సభ్యుల భద్రతపై ప్రత్యేక దృష్టి సారించాలి.
​ ప్రజల భద్రతే ప్రభుత్వానికి ప్రధాన ప్రాధాన్యం. కావున ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉంటూ స్థానిక అధికారుల ఆదేశాలను పాటించాలి.
​ఈ సందర్భంగా ఎమ్మెల్యే  ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండండి  సురక్షితంగా ఉండండి అని కోరారు.