BREAKING
సూపర్‌సిక్స్ హామీలన్నీ మోసమే: వైకాపా యువనేత బుగ్గన అర్జున్‌రెడ్డి పాత్రికేయులు లేని సమాజం చీకటిమయం* *-రాష్ట్ర ఉన్నత విద్యా మండలి వైస్ ఛైర్మన్ ప్రొఫెసర్ పురుషోత్తం* పునరావాస కేంద్రాల్లో సమస్యలు పరిష్కరించాలి కర్నూలు 40 వ వార్డులో వైసీపీ ప్రచారం అంతర్జాతీయ టీ20ల్లో ప్రపంచ రికార్డు సృష్టించిన అర్ష్‌దీప్ సింగ్.. మరో మైలురాయికి అడుగు దూరంలో పేసర్ మంత్రి ఆనం ను కలిసిన ఎంపిటిసి మెంబర్ బ్రాహ్మణపల్లెలో టీడీపీ ముమ్మర ప్రచారం అభివృద్ధి, సంక్షేమమే వైఎస్సార్‌సీపీ విజయానికి బాటలు! బ్లక్‌సీలో వాణిజ్య నౌకలపై దాడులు తగవు....రష్యా, ఉక్రెయిన్‌లను హెచ్చరించిన టర్కీ పొదలకూరు మండలానికి నేను చేసినంత అభివృద్ధి ఎవరూ చేయలేదు:సొమిరెడ్డి పారా లీగల్ వాలంటీర్స్ కోర్టు ద్వారా ప్రజలకు న్యాయం నామినేషన్ల తిరస్కరణ వెనుక అధికార పార్టీ కుట్ర! కెనడా - అమెరికా వాణిజ్య చర్చల్లో మందకొడి పురోగతి పొన్నూరులో వరి పైర్లను పరిశీలించిన జిల్లా వ్యవసాయ అధికారి సెంచరీకి ఒక్క పరుగు దూరంలో షద్మాన్ ఇస్లామ్ అజేయం.. వెస్టిండీస్‌తో తొలి టెస్ట్‌లో బంగ్లాదేశ్ జోరు

నెట్నూరులో ఇందిరమ్మ ఇళ్ల వెరిఫికేషన్

Select Suryaa Now
నెట్నూరులో ఇందిరమ్మ ఇళ్ల వెరిఫికేషన్
సూర్య జైనూర్ : సిర్పూర్ (యు) మండలంలోని నెట్నూరు గ్రామపంచాయతీ పరిధిలో ఇందిరమ్మ ఇళ్ల పథకానికి సంబంధించి డిప్యూటీ తహసీల్దార్ రాజలింగు వెరిఫికేషన్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఇళ్ల లబ్ధిదారుల వివరాలను పరిశీలించి, పథకం అమలుకు సంబంధించిన అంశాలను తనిఖీ చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మడావి లక్ష్మణ్ పాల్గొన్నారు. ఇందిరమ్మ ఇళ్ల పథకం అర్హులైన లబ్ధిదారులకు అందేలా ప్రభుత్వం చేపడుతున్న ప్రక్రియలో భాగంగా ఈ పరిశీలన చేపట్టారు.