BREAKING
శ్రీ హరిహర క్షేత్రంలో శుక్రవారం నుండి సర్వ దీక్ష  స్వాములకు నిత్యాన్నదానం. ఐఎఫ్ఎఫ్ఐ అవార్డుకు నామినేట్ అయిన తొలి తెలుగు వెబ్ సిరీస్‌గా ‘మయసభ’ సరికొత్త చరిత్ర మిట్స్‌లో సాంకేతికత వ్యాపార రంగాల సమన్వయంపై అతిథి ఉపన్యాసం : ముఖ్య అతిథిగా హాజరైన పూర్వ విద్యార్థిని డి.హజీనాబి నిల్వ నీటిని తొలగిద్దాం... దోమల వ్యాప్తిని అరికడదాం.. సబ్ యూనిట్ అధికారి సిద్దయ్య నాగినేనిగుంట సర్పంచ్ అభ్యర్థి బరిలో మీరావలి ఉపాధ్యాయులుగా మారి పాఠాలు బోధించిన విద్యార్థులు ఇటలీ నౌకా నిర్మాణ దిగ్గజం కొనుగోలులో రష్యన్ లగ్జరీ నౌక కలకలం తిరుమలకు పాదయాత్ర సింహాద్రిపురం భక్త బృందం పోలీసుల ఆధ్వర్యంలో పట్టణంలో తనిఖీలు రూరల్ సర్పంచ్ అభ్యర్థిని గెలిపించుకుందాం.. నగర మేయర్ రమేష్ గౌడ్ పశుగ్రాస కొరత నివారణకు 500 ఎకరాల్లో పచ్చిమేత సాగు కంబల్లె సర్పంచ్ అభ్యర్థిగా ఓబులమ్మ నామినేషన్... ఎమ్మెల్సీ దంపతుల మద్దతు భారీ ర్యాలీ కార్యకర్తల్లో ఉత్సాహం ఎఫ్‌ఎఫ్‌ఎస్‌ యాప్‌ను సద్వినియోగం చేసుకోవాలి ముత్తుకూరు టీడీపీ సర్పంచ్ అభ్యర్థిగా షబ్బీర్ ఎంపిక పామూరు అభివృద్ధే నా లక్ష్యం.. ప్రజాసేవకే నా ప్రాధాన్యం

నూతన జిల్లా అధ్యక్షుడు శ్రీధర్‌కు కొడంగల్ పాత్రికేయుల ఘన సన్మానం

Select Suryaa Now
నూతన జిల్లా అధ్యక్షుడు శ్రీధర్‌కు కొడంగల్ పాత్రికేయుల ఘన సన్మానం

కొడంగల్, మేజర్ న్యూస్: నూతన జిల్లా అధ్యక్షుడిగా ఎన్నికైన శ్రీధర్ తొలిసారిగా కొడంగల్‌కు విచ్చేసిన సందర్భంగా స్థానిక పాత్రికేయ మిత్రులు ఆయనకు ఘన స్వాగతం పలికి శాలువాలతో సన్మానించారు. ఈ సందర్భంగా ఆయనతో పాటు రాష్ట్ర గ్రామీణ విలేకరుల సంక్షేమ సంఘం కమిటీ సభ్యుడు శ్రీనివాస్ చారి, జిల్లా అక్రిడిటేషన్ కమిటీ సభ్యుడు రఘు, జిల్లా యూనియన్ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ కిషన్ రావులను కూడా పాత్రికేయులు ఘనంగా సత్కరించారు.ఈ సందర్భంగా పాత్రికేయుల ఐక్యత, జర్నలిస్టుల సంక్షేమం, వృత్తిపరమైన సమస్యల పరిష్కారానికి సంఘాలు సమష్టిగా కృషి చేయాలని పలువురు ఆకాంక్షించారు. నూతన జిల్లా అధ్యక్షుడిగా ఎన్నికైన శ్రీధర్‌కు శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర కమిటీ సభ్యుడు పకిరప్ప, సీనియర్ జర్నలిస్టులు ప్రభాకర్, పృథ్వీరాజ్, శ్రీకాంత్, ప్రసాద్, నరేష్, అబిద్, నరేందర్ తదితర పాత్రికేయులు పాల్గొన్నారు.