BREAKING
ఏ7 పేమెంట్ నెట్‌వర్క్ విస్తరణకు భారీ ప్రణాళికలు సీఐ టి యూ ఢిల్లీ ముట్టడి కార్యక్రమ పోస్టర్ల విడుదల గ్రామ పంచాయతీ ఎన్నికల్లోనూ విజయం కూటమిదే - టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు సెజ్నా జెట్ తయారీ సంస్థ టెక్స్ట్రాన్ సంచలన నిర్ణయం శ్రీ హరిహర క్షేత్రంలో శుక్రవారం నుండి సర్వ దీక్ష  స్వాములకు నిత్యాన్నదానం. ఐఎఫ్ఎఫ్ఐ అవార్డుకు నామినేట్ అయిన తొలి తెలుగు వెబ్ సిరీస్‌గా ‘మయసభ’ సరికొత్త చరిత్ర మిట్స్‌లో సాంకేతికత వ్యాపార రంగాల సమన్వయంపై అతిథి ఉపన్యాసం : ముఖ్య అతిథిగా హాజరైన పూర్వ విద్యార్థిని డి.హజీనాబి నిల్వ నీటిని తొలగిద్దాం... దోమల వ్యాప్తిని అరికడదాం.. సబ్ యూనిట్ అధికారి సిద్దయ్య నాగినేనిగుంట సర్పంచ్ అభ్యర్థి బరిలో మీరావలి ఉపాధ్యాయులుగా మారి పాఠాలు బోధించిన విద్యార్థులు ఇటలీ నౌకా నిర్మాణ దిగ్గజం కొనుగోలులో రష్యన్ లగ్జరీ నౌక కలకలం తిరుమలకు పాదయాత్ర సింహాద్రిపురం భక్త బృందం పోలీసుల ఆధ్వర్యంలో పట్టణంలో తనిఖీలు రూరల్ సర్పంచ్ అభ్యర్థిని గెలిపించుకుందాం.. నగర మేయర్ రమేష్ గౌడ్ పశుగ్రాస కొరత నివారణకు 500 ఎకరాల్లో పచ్చిమేత సాగు

తిరుమలకు పాదయాత్ర సింహాద్రిపురం భక్త బృందం

Select Suryaa Now
తిరుమలకు పాదయాత్ర సింహాద్రిపురం భక్త బృందం

సింహాద్రిపురం మేజర్ న్యూస్

కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి చెంతకు బుధవారం ఉదయం స్థానిక ఆలయ వద్ద నుండి 20 మంది భక్త బృందం తరలి వెళ్లారు గత కొన్ని సంవత్సరాలుగా ఇక్కడి భక్త బృందం తిరుమలకు పాదయాత్రగా వెళ్లడం ఆనవాయితీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మరియు జిల్లాలు అన్ని మండలాలు గ్రామాలు సుభిక్షంగా పాడిపంటలతో సుభిక్షంగా ఉండాలని కోరుతూ ఈ భక్త బృందం పాదయాత్ర కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో గోవింద మాల భక్త బృందం సభ్యులు మహేశ్వర్ రెడ్డి జయరాం రెడ్డి నాగేందర్ రెడ్డి శ్రీకాంత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు మరి ముఖ్యంగా ఈ పాదయాత్రలో మహిళా భక్తులు కూడా పాల్గొనడం జరిగింది సింహాద్రిపురం పులివెందుల వేముల గండి రాయచోటి మీదుగా వెళ్లి ఈ నెల 23 వ తారీఖున తిరుమలకు చేరుకుని ఆ మహాదేవదేవుని కి పూజలు నిర్వహించామన్నారు

జాకీర్ సింహాద్రిపురం రిపోర్టర్ కడప జిల్లా