BREAKING
శ్రీ హరిహర క్షేత్రంలో శుక్రవారం నుండి సర్వ దీక్ష  స్వాములకు నిత్యాన్నదానం. ఐఎఫ్ఎఫ్ఐ అవార్డుకు నామినేట్ అయిన తొలి తెలుగు వెబ్ సిరీస్‌గా ‘మయసభ’ సరికొత్త చరిత్ర మిట్స్‌లో సాంకేతికత వ్యాపార రంగాల సమన్వయంపై అతిథి ఉపన్యాసం : ముఖ్య అతిథిగా హాజరైన పూర్వ విద్యార్థిని డి.హజీనాబి నిల్వ నీటిని తొలగిద్దాం... దోమల వ్యాప్తిని అరికడదాం.. సబ్ యూనిట్ అధికారి సిద్దయ్య నాగినేనిగుంట సర్పంచ్ అభ్యర్థి బరిలో మీరావలి ఉపాధ్యాయులుగా మారి పాఠాలు బోధించిన విద్యార్థులు ఇటలీ నౌకా నిర్మాణ దిగ్గజం కొనుగోలులో రష్యన్ లగ్జరీ నౌక కలకలం తిరుమలకు పాదయాత్ర సింహాద్రిపురం భక్త బృందం పోలీసుల ఆధ్వర్యంలో పట్టణంలో తనిఖీలు రూరల్ సర్పంచ్ అభ్యర్థిని గెలిపించుకుందాం.. నగర మేయర్ రమేష్ గౌడ్ పశుగ్రాస కొరత నివారణకు 500 ఎకరాల్లో పచ్చిమేత సాగు కంబల్లె సర్పంచ్ అభ్యర్థిగా ఓబులమ్మ నామినేషన్... ఎమ్మెల్సీ దంపతుల మద్దతు భారీ ర్యాలీ కార్యకర్తల్లో ఉత్సాహం ఎఫ్‌ఎఫ్‌ఎస్‌ యాప్‌ను సద్వినియోగం చేసుకోవాలి ముత్తుకూరు టీడీపీ సర్పంచ్ అభ్యర్థిగా షబ్బీర్ ఎంపిక పామూరు అభివృద్ధే నా లక్ష్యం.. ప్రజాసేవకే నా ప్రాధాన్యం

బాలికలకు కరాటే శిక్షణ

Select Suryaa Now
బాలికలకు కరాటే శిక్షణ

నవాబుపేట సూర్య న్యూస్: మండలంలోని యన్మనగండ్ల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బాలికల స్వయం రక్షణలో భాగంగా కరాటే శిక్షణ కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించారు.శ్రీ హనుమాన్ కరాటే యోగ ఆధ్వర్యంలో వెంకటేష్ బ్లాక్ బెల్ట్ శిక్షకులు 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థినులకు కరాటేలో ప్రత్యేక శిక్షణ అందించారు.ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు వనజ,యన్మనగండ్ల సర్పంచ్ రంజిత్ గౌడ్ శిక్షణ కార్యక్రమాన్ని సందర్శించారు.బాలికలు ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగడంతో పాటు ఆపద సమయాల్లో తమను తాము రక్షించుకునే నైపుణ్యాలను అలవర్చుకోవాలని వారు పేర్కొన్నారు.కరాటేలో విద్యార్థినులు చూపిన ప్రతిభను అభినందిస్తూ,శిక్షణ అందించిన వెంకటేష్‌ను ప్రత్యేకంగా ప్రశంసించారు.ఈ కార్యక్రమంలో పాఠశాల విద్యార్థులు ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు.