BREAKING
ఘనంగా బాలల దినోత్సవం వేడుకలు చెరువులో మునిగి బాలుడి దుర్మరణం. అంబేద్కర్ గురుకులంలో ఘనంగా బాలల దినోత్సవం.. కాఫీ విత్ కరణ్ షోలో అనన్య పాండేకు సరదా చిక్కు.. ఆదిత్య రాయ్ కపూర్, కార్తీక్ ఆర్యన్ కాల్స్‌పై ఆసక్తికర రచ్చ వైఎస్ఆర్‌సీపీకి షాక్ - టీడీపీలోకి 21 కుటుంబాలు చేరిక. కడియపులంకలో కోటి దీపోత్సవానికి భారీ ఏర్పాట్లు ఎన్నికల విధుల్లో అక్రమాలకు పాల్పడితే అధికారులపై క్రిమినల్ కేసులు తప్పవు...!. జాతీయ స్థాయి పోస్టర్ ప్రజెంటేషన్ పోటీల్లో మోడల్ స్కూల్ విద్యార్థినుల ప్రతిభ.. నామినేషన్ కేంద్రాలను సందర్శించిన కాశీబుగ్గ ఎస్‌హెచ్‌ఓ. బాలల దినోత్సవ వేడుకల్లో నెహ్రూకు ఘన నివాళి మై వాపస్ ఆఊంగా చిత్రంపై ఇంతియాజ్ అలీ ప్రత్యేక దృష్టి.. సినీ ప్రియుల్లో పెరుగుతున్న ఆసక్తి పంచాయతీ ఎన్నికల నామినేషన్, పోలింగ్, కౌంటింగ్ కేంద్రాలను పరిశీలించిన ఎస్సై జి. నరేష్ కడియపులంక సర్పంచ్ బరిలో కీలక పరిణామం.. పోటీ నుంచి తప్పుకున్న రాంజీ తల్లిదండ్రులు షర్మిలా ఠాగూర్, టైగర్ పటౌడీ బాల్య ఫొటోలను పంచుకున్న సోహా అలీ ఖాన్.. నెహ్రూతో అరుదైన చిత్రాలు కడియంలో జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు ప్రారంభం

నీటి ఎద్దడిని తట్టుకునే పంటలు సాగు చేయాలి

Select Suryaa Now
నీటి ఎద్దడిని తట్టుకునే పంటలు సాగు చేయాలి
సూర్య,రాయికల్ ;;రాయికల్ మండలం ఆలూరు గ్రామంలో పొలాస పరిశోధన స్థానం నుండి శాస్రవేత్తలు ఎలనినో ప్రభావం నీటికొరత అంశంపై రైతులకు అవగాహన కల్పించారు. నీటి ఎద్దడిని తట్టుకునే పంటలు సాగు చేయాలనీ, వరి మాగాణిలల్లో మొక్కజొన్న సాగు గురించి విిిివరించారు. ఆనంతరం నల్లాల శేఖర్ సాగు చేస్తున్న కూరగాయల పంటలు బీర,కాకర లో వివిధ పురుగుల తెగుళ్ల యాజమాన్యం వివరించారు. ఈ కార్యక్రమంలో నల్లాల స్వామీ సర్పంచ్, సింగిల్ విండో ఛైర్మన్ దీటి రాజారెడ్డి,మాజీ సర్పంచ్ రాంరెడ్డి,శాస్త్రవేత్తలు స్వాతి, రవి,రామకృష్ణ,రాజేష్ తదితరులు పాల్గొన్నారు.