BREAKING
వార్డులో మౌళిక సమస్యల పరిష్కారానికి శ్రీకారం కే జి హెచ్ వాహనాల పార్కింగ్ స్థలాల ఏర్పాటు పై వైద్యాధికారులు దృష్టి సారించాలి వత్సవాయి మండలంలో 17 ఎంపీటీసీ నామినేషన్ల ఉపసంహరణ రామాయణం నుంచి అద్భుతమైన ప్రేమకథా గీతం.. రంగులు రంగులే పాట విడుదల ఎంపీటీసీ నామినేషన్ల ఉపసంహరణకు అభ్యర్థులు హాజరు కావాలి అక్టోబర్ 27న ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు అవకాశం త్రివిక్రమ్ సినిమాల కంటే ఇది పూర్తిగా భిన్నం: ఆదర్శ కుటుంబంపై శ్రీనిధి శెట్టి ఆసక్తికర వ్యాఖ్యలు మంగళ ,బుధ,వారాల్లో తుఫాను దృష్ట్యా అన్ని విద్యాసంస్థలకు సెలవులు అర్ణబ్ తుఫాను ముందస్తు చర్యల్లో భాగంగా కోనసీమ జిల్లాకు నెల్లూరు విద్యుత్ సిబ్బంది కాంగ్రెస్ బలోపేతం, జిల్లా అభివృద్ధిపై సమీక్ష విద్యుత్ అభివృద్ధి పనులు, సోలార్ ప్రాజెక్టులపై ఎస్‌ఈ పి. సుధాకర్ క్షేత్రస్థాయి పరిశీలన వ్యాపారం పేరుతో రూ.50 లక్షలు స్వాహా చేసి బెదిరింపులకు దిగిన వైసీపీ నేతలపై గ్రీవెన్స్ లో ఫిర్యాదు అర్నబ్ తుపాన్‌ ప్రభావం.. రేపు, ఎల్లుండి అత్యంత భారీ వర్షాలు మందమర్రి పోలీస్‌స్టేషన్‌లో ఓపెన్‌ హౌస్‌ కార్యక్రమం ఎన్నికల గొడవల ముద్దాయిలకు రిమాండ్* *ఎస్ఐ మహేష్* వాల్మీకి మహర్షి జయంతి సందర్భంగా ఘన నివాళులు*

మిషన్ భగీరథ నీటిని పొదుపుగా వినియోగించుకోవాలి - ఈ ఈ

Select Suryaa Now
మిషన్ భగీరథ నీటిని పొదుపుగా వినియోగించుకోవాలి - ఈ ఈ
సూర్య కామారెడ్డి జిల్లా ప్రతినిధి : సింగూరు జలాశయం నుంచి రోజు విడిచి రోజు బల్క్ నీటి సరఫరా నీటిని పొదుపుగా వినియోగించుకోవాలని మిషన్ భగీరథ గ్రిడ్ ఈఈ ఎస్. స్వప్న అన్నారు. ఎల్‌నినో ప్రభావంతో సింగూరు జలాశయంలో నీటిమట్టం తగ్గుతున్న నేపథ్యంలో, ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు బల్క్ నీటి సరఫరాను రోజు విడిచి రోజు అందించాలని నిర్ణయించినట్లు బాన్సువాడ మిషన్ భగీరథ గ్రిడ్ కార్యనిర్వాహక ఇంజినీర్ ఎస్. స్వప్న సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 28న ఎల్లారెడ్డి, జుక్కల్ నియోజకవర్గాలకు, 29న బాన్సువాడ, బోధన్ నియోజకవర్గాలకు బల్క్ నీటిని సరఫరా చేయనున్నట్లు పేర్కొన్నారు. ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ప్రజలు తాగునీటిని పొదుపుగా వినియోగించుకోవాలని, నీటి వృథాను అరికట్టాలని సూచించారు. అలాగే, అందుబాటులో ఉన్న ప్రత్యామ్నాయ నీటి వనరులను ముందుగానే సిద్ధం చేసుకోవాలని కోరారు. నీటి కొరతను అధిగమించేందుకు ప్రజలందరూ సహకరించాలని ఈఈ ఎస్. స్వప్న విజ్ఞప్తి చేశారు.