BREAKING
రాజవంశానికి చెందిన రాణి విజయమ్మ కన్నుమూశారు పొంగూరులో వాల్మీకి జయంతి వేడుకలు పోలీస్ అమరవీరుల త్యాగాలపై వ్యాసరచన పోటీ నాగర్‌కర్నూల్ కలెక్టరేట్‌లో ఘనంగా మహర్షి వాల్మీకి జయంతి వేడుకలు -మహర్షి వాల్మీకి ఆశయాలను ఆదర్శంగా తీసుకోవాలి – అదనపు కలెక్టర్లు బి. చెన్నయ్య, దేవసహాయం గడిపెద్దాపూర్‌ లో భారీ అగ్నిప్రమాదం అభివృద్ధి ఏకైక అజెండాగా రాజకీయ రంగ ప్రవేశం - బొమ్మిరెడ్డి షకీలా - బొమ్మిరెడ్డి తారక్ నాథ్ రెడ్డి రామాయణం సినిమాలోని మంగళ్ రంగ్ సాంగ్‌పై నెట్టింట దుమారం.. ఏఆర్ రెహమాన్ సూఫీ సంగీతంపై వ్యతిరేకత ఏరియాలో విజిలెన్స్ అవగాహన వారోత్సవాలు ప్రారంభం *అర్నాబ్ తుఫాన్ నేపథ్యంలో విద్యుత్ శాఖ అప్రమత్తం* *ఏలూరు సర్కిల్, జంగారెడ్డిగూడెం డివిజన్లలో 24 గంటల కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు* పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా ఆత్మకూరు పోలీస్ స్టేషన్‌లో ఓపెన్ హౌస్ కార్యక్రమం ఘనంగా కొమరం భీమ్ వర్ధంతి వేడుకలు బాసర ఐఐఐటిలో నీటి ఇబ్బందులు కలగకుండా పటిష్ట చర్యలు - జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా. ఇసుక మైనింగ్ కేసులో సుప్రీంకోర్టు కీలక తీర్పు స్ట్రోక్ పై చిన్నారులతో కేర్ హాస్పిటల్స్ వినూత్న కార్యక్రమం ​ఆర్డీవో ఎలీషా బాబుకు కావలి మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి విజ్ఞప్తి

బాధితులకు సత్వర న్యాయం అందిస్తాం. పోలీస్ ప్రజావాణిలో సి సి ఎస్ సి ఐ శంకర్

Select Suryaa Now
బాధితులకు సత్వర న్యాయం అందిస్తాం. పోలీస్ ప్రజావాణిలో  సి సి ఎస్ సి ఐ శంకర్

నాగర్ కర్నూల్ క్రైమ్, సూర్య న్యూస్ : పోలీసు ప్రజావాణికి వచ్చే బాధితులకు సత్వర న్యాయం జరిగేలా చూస్తామని సిసిఎస్ సిఐ శంకర్ అన్నారు. సోమవారం న జిల్లా పోలీస్ కార్యాలయంలో ప్రజల సమస్యల పరిష్కారం కొరకు నిర్వహించిన పోలీసు ప్రజావాణి లో  6 ఫిర్యాదులు నమోదయ్యాయి.భూవివాదాలకు సంబంధించిన 4 ఫిర్యాదులు,
 న్యాయ సహాయం,ఇతర సమస్యలకు సంబంధించిన 2 ఫిర్యాదులు వచ్చినట్లు తెలిపారు. ప్రజావాణి కార్యక్రమంలో అందిన అర్జీలను తక్షణమే పరిశీలించి, చట్టప్రకారం తగిన పరిష్కారం చూపాలని సంబంధిత పోలీస్ స్టేషన్ అధికారులకు సూచించారు. బాధితులకు త్వరితగతిన న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.
----