BREAKING
టీమిండియాకు బిగ్ షాక్.. మూడో టీ20కి కూడా దూరమైన స్టార్ వికెట్ కీపర్ ఇషాన్ కిషన్ గ్రామకంఠం భూములు కాపాడాలని ఫిర్యాదు బుచ్చిలో హోరెత్తించిన వైసిపి ఎన్నికల ప్రచారం పురోహితుడి నుంచి వెండితెరకు రవికిరణ్ శర్మ తుమాటి శశిధరరెడ్డి ప్రచారంలో బోయలచిరువెళ్ల నాయకుల మద్దతు ప్రతి మహిళా సంఘ సభ్యురాలి ఇంటి వద్ద ఇంకుడు గుంత నిర్మించుకోవాలి నీటి బకెట్‌లో తల మునిగి మహిళ మృతి క్యూబా పార్లమెంటరీ ప్రతినిధి బృందంతో ఒంగోలు పార్లమెంట్ సభ్యులు శ్రీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి భేటీ యువతకు ఎంఎస్ ధోనీ కీలక సందేశం.. ముప్పై ఏళ్లు వచ్చాక బాధపడొద్దంటే ఇప్పుడే ఆరోగ్యంపై దృష్టి పెట్టాలన్న మిస్టర్ కూల్ *సంగారెడ్డి పట్టణం లోని గురునానక్ మందిర్‌ను సందర్శించి ప్రత్యేక ప్రార్థనలు చేసిన జగ్గారెడ్డి భూముల పునఃసర్వేపై గ్రామసభ ఎండీ మెడిసిన్‌లో డాక్టర్ ప్రీతి ప్రతిభ.. యూనివర్సిటీ స్థాయిలో నాలుగో ర్యాంక్! *సీసీ రోడ్డు, స్నాన ఘాట్ ప్రారంభించిన ఎమ్మెల్యే* తాత, తండ్రి వారసత్వం పాలకొల్లు మున్సిపాలిటీలో 88 పోలింగ్ కేంద్రాల ముసాయిదా జాబితా విడుదల. 27న అభ్యంతరాల స్వీకరణ.. 29న తుది జాబితా ప్రచురణ

రీ సర్వేలో మూడు గ్రామాల సరిహద్దుల నిర్ధారణ

Select Suryaa Now
రీ సర్వేలో మూడు గ్రామాల సరిహద్దుల నిర్ధారణ
సూర్య, పెంచికల్‌పేట్: పెంచికల్‌పేట్ మండలంలో భూ రికార్డుల రీ సర్వేలో భాగంగా పెంచికల్‌పేట్, ఎల్కపల్లి, ఎల్లూరు గ్రామాల మధ్య సరిహద్దు హద్దులను అధికారులు నిర్ధారించారు. తహసీల్దార్ బోడ రవీందర్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో గ్రామాల సరిహద్దులను పరిశీలించి హద్దులను గుర్తించారు. కార్యక్రమంలో జీపీఓలు అనిల్, షారుఖ్, సర్పంచులు భక్తు రాంచందర్, చప్పిడి రవీందర్, షేక్ ఉస్మాన్, సర్వేయర్లు, తహసీల్దార్ కార్యాలయ సిబ్బంది, గ్రామస్తులు పాల్గొన్నారు.