BREAKING
అర్ధగిరి స్వామిని దర్శించుకున్న అపోలో వ్యవస్థాపకుడు డాక్టర్ ప్రతాప్ సి.రెడ్డి - తీర్థప్రసాదాలు అందజేసిన చైర్మన్ రఘుపతి, ఈఓ మునిశేఖర్ జయమ్ము నిశ్చయమ్మురా 2 షోలో ఏపీ మంత్రి నారా లోకేశ్ సందడి.. బాలకృష్ణ డైలాగ్‌తో అదుర్స్ ఓటీటీ వేదికగా రానున్న రజినీకాంత్ జైలర్ 2.. డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను సొంతం చేసుకున్న ప్రముఖ సంస్థ సూర్య కథనానికి స్పందన.. కొండాపూర్‌కు ఎంపీఓ! స్థానిక ఎన్నికల నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా లాడ్జిల్లో పోలీసుల తనిఖీలు - చిత్తూరు 2 టౌన్ పరిధిలో లాడ్జిలను తనిఖీ చేసిన ఇన్‌స్పెక్టర్ మహమ్మద్ హషం - రిజిస్టర్లు, గుర్తింపు పత్రాల పరిశీలన ఐఓటీ భద్రతపై పరిశోధన.. ప్రేమలతకు పీహెచ్‌డీ భువనేశ్వరి జగదీష్ నాయుడు గెలుపే లక్ష్యంగా నాయకుల ప్రచారం *కాజిపల్లి ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు అందించాలి* 53వ డివిజన్‌లో కూటమి అభ్యర్థి కోలా తేజస్‌ విస్తృత ప్రచారం.. పదవి అంటే అలంకరణ కాదు.. ప్రజలకు సేవ చేసే బాధ్యత *వరంగల్ డిక్లరేషన్‌లో హామీ ఇచ్చారు.. రుణమాఫీ ఎక్కడ?* చిత్తూరులో కూటమి అభ్యర్థుల అఖండ విజయం ఖాయం! మేయర్ అభ్యర్థి కటారి హేమలత, 53వ డివిజన్ అభ్యర్థి షర్మిలకు భారీ మెజార్టీ తథ్యం టీడీపీ సీనియర్ నాయకుడు పి. షణ్ముగం, యువ కార్పొరేటర్ చందు ధీమా. ఇండిపెండెంట్ మేయర్ అభ్యర్థి దీనా గ్లాడి ని గెలిపించండి. కుందుర్పి లో జోరుగా వైసిపి ఎన్నికల ప్రచారం కాజిపల్లికి హెచ్ ఎమ్ డబ్ల్యూ ఎస్ ఎస్ బి ద్వారా తాగునీటి సరఫరా చేయాలి ఎర్రగూడూరులో రూ.15.60 లక్షల నగదు పట్టివేత

భూముల పునఃసర్వేపై గ్రామసభ

Select Suryaa Now
భూముల పునఃసర్వేపై గ్రామసభ

నవాబుపేట సూర్య న్యూస్: మండలంలోని దేపల్లి గ్రామంలో సోమవారం భూముల పునఃసర్వే కార్యక్రమంపై గ్రామసభ నిర్వహించారు.ఈ సందర్భంగా భూముల పునఃసర్వే ప్రాధాన్యతను గ్రామస్థులకు వివరించారు.ఈ సందర్భంగా తహసీల్దార్ సురేష్ మాట్లాడుతూ..భూముల పునఃసర్వే ప్రక్రియను ప్రాధాన్యతా క్రమంలో వేగవంతంగా పూర్తి చేసేందుకు గ్రామస్థులు సహకరించాలని కోరారు.భూములకు సంబంధించిన వివరాలు,హద్దుల నిర్ధారణలో ఎలాంటి సమస్యలు ఉన్నా అధికారుల దృష్టికి తీసుకురావాలని ఆయన అన్నారు.ఈ కార్యక్రమంలో సర్వే,భూమి రికార్డుల శాఖ ఉప తనిఖీ అధికారి,సంబంధిత గ్రామాల సర్పంచులు,ఉప సర్పంచులు,వార్డు సభ్యులు,రెవెన్యూ ఇన్‌స్పెక్టర్,పంచాయతీ కార్యదర్శులు,గ్రామ పంచాయతీ అధికారులు,గ్రామస్థులు పాల్గొన్నారు.