కుందుర్పి లో జోరుగా వైసిపి ఎన్నికల ప్రచారం
*కుందుర్పి మండలంలో జోరందుకున్న వైసిపి ప్రచారం.*
కుందుర్పి ప్రతినిధి మండలంలో జరుగుతున్న ఎంపీటీసీ,జడ్పిటిసి ఎన్నికల్లో భాగంగా మండలంలో వైఎస్ఆర్సిపి నాయకులు ప్రచారాన్ని ముమ్మరం చేశారు. జడ్పీటీసీ అభ్యర్థి ఎస్ కె శ్రీదేవితో పాటు మండల వ్యాప్తంగా సిపిఐతో కలిసి పోటీ చేసిన 15 ఎంపీటీసీ స్థానాల్లో ఫ్యాన్ మరియు కంకికొడవలి గుర్తుకు ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ప్రజలను అభ్యర్థించారు. సూర్య రిపోర్టర్ కుందుర్పి