భువనేశ్వరి జగదీష్ నాయుడు గెలుపే లక్ష్యంగా నాయకుల ప్రచారం
పలమనేరు సూర్య మేజర్ న్యూస్
పలమనేరు టీడీపీ ఎంపీటీసీ అభ్యర్థి ఏ. భువనేశ్వరి జగదీష్ నాయుడు, జెడ్పీటీసీ అభ్యర్థి నాగరాజ్ రెడ్డికి మద్దతుగా పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రచారంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జగదీష్ నాయుడు, నక్షత్రయ్య, మణి తదితరులు పాల్గొన్నారు.
రీపోటర్ : అనిల్ కుమార్ యాదవ్