BREAKING
శివానంద్ ను పరామర్శించిన మాధవ రెడ్డి! జాతీయ స్థాయి గణిత ఒలింపియాడ్‌లో శ్రీ చైతన్య విద్యార్థుల ప్రతిభ.. 18 మంది విద్యార్థులకు ప్రాంతీయ గణిత ఒలింపియాడ్‌కు అర్హత జోరు పెంచిన రాజారెడ్డి ప్రచారం.. -58వ డివిజన్లో ప్రజలు అడుగడుగున నిరాజనం 7వ వార్డులో '' ఇంటింటికి ..... టీడీపీ''...! డివిజన్ అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తా -రాయల్ వారి వీధి ప్రచారంలో బోయళ్ళ శాంతి అర్హులైన పేదలకు డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల పట్టాల పంపిణీ బ్రాహ్మణపల్లి, కామేపల్లి గ్రామాల్లో గడపగడప ప్రచారంలో జడ్పీటీసీ సభ్యురాలు డాక్టర్ వునం దీపిక పిడుగురాళ్ల రూరల్ మేజర్ న్యూస్ గురజాల మండలంలోని బ్రాహ్మణపల్లి, కామేపల్లి గ్రామాల్లో* జరిగిన గడపగడప ప్రచార కార్యక్రమంలో జడ్పీటీసీ సభ్యురాలు డాక్టర్ వునం దీపికపాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె ఇంటింటికి తిరుగుత చీరాల బీచ్‌లు తాత్కాలికంగా మూసివేత అవినీతి రహిత సింగరేణి మన లక్ష్యం.. ఎస్వో టు జిఎం డి.వి రామారావు అలయాస్ రుక్మిణి చిత్రం నుంచి రుక్కు రుక్కు రుక్మిణి సాంగ్ ప్రోమో విడుదల.. ఆకట్టుకుంటున్న నితిన్ మాస్ బీట్స్ బుచ్చి10,14 వార్డుల్లో చెప్పాం- చేస్తున్నాం కార్యక్రమం లో ఎమ్మెల్యే 69వ డివిజన్లో SDPI దూకుడు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటర్ల ఉచిత నమోదు కార్యక్రమం పట్టణ మరియు స్థానిక స్వపరిపాలన సంస్థల ఎన్నికలు-2026 ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటులో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం

చిత్తూరులో కూటమి అభ్యర్థుల అఖండ విజయం ఖాయం! మేయర్ అభ్యర్థి కటారి హేమలత, 53వ డివిజన్ అభ్యర్థి షర్మిలకు భారీ మెజార్టీ తథ్యం టీడీపీ సీనియర్ నాయకుడు పి. షణ్ముగం, యువ కార్పొరేటర్ చందు ధీమా.

Select Suryaa Now
చిత్తూరులో కూటమి అభ్యర్థుల అఖండ విజయం ఖాయం! మేయర్ అభ్యర్థి కటారి హేమలత, 53వ డివిజన్ అభ్యర్థి షర్మిలకు భారీ మెజార్టీ తథ్యం టీడీపీ సీనియర్ నాయకుడు పి. షణ్ముగం, యువ కార్పొరేటర్ చందు ధీమా.

చిత్తూరు అర్బన్, మేజర్ న్యూస్: 
చిత్తూరు నగరపాలక ఎన్నికల్లో 53వ డివిజన్ కార్పొరేటర్ అభ్యర్థి షర్మిల, మేయర్ అభ్యర్థి కటారి హేమలతకు అఖండ విజయం ఖాయమని టీడీపీ సీనియర్ నాయకుడు పి.షణ్ముగం, 52వ డివిజన్ యువ కార్పొరేటర్ చందు ధీమా వ్యక్తం చేశారు. సోమవారం 52వ డివిజన్ పరిధిలో ప్రచారం నిర్వహించిన వారు, ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ఆ ధ్వర్యంలో నగరం అభివృద్ధి బాటలో పయనిస్తోందని, మేయర్ గా హేమలత గెలిస్తే అభివృద్ధి మరింత వేగవంతమవుతుందని చెప్పారు. నగర అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారానికి కూటమి అభ్యర్థుల గెలుపు అవసరమని పేర్కొన్నారు. ప్రచారంలో భాగంగా నాయకులు ఇంటింటికీ వెళ్లి ఓటర్లను కలుస్తూ కరపత్రాలు పంపిణీ చేశారు. కూటమి ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను వివరిస్తూ సైకిల్ గుర్తుకు ఓటు వేయాలని కోరారు. ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోందని తెలిపారు.
ఈ ప్రచారంలో మాజీ కార్పొరేటర్లు కంద, కుప్పన్న, గణేష్, దుర్గా టీం సభ్యులు దిలీప్, సుందరేష్, లోకేష్, రేణు, వడివేలు, ఖదీర్, రాజా తదితరులు పాల్గొన్నారు.

చిత్తూరు అర్బన్ రిపోర్టర్ లవ కుమార్