BREAKING
డివిజన్ అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తా -రాయల్ వారి వీధి ప్రచారంలో బోయళ్ళ శాంతి అర్హులైన పేదలకు డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల పట్టాల పంపిణీ బ్రాహ్మణపల్లి, కామేపల్లి గ్రామాల్లో గడపగడప ప్రచారంలో జడ్పీటీసీ సభ్యురాలు డాక్టర్ వునం దీపిక పిడుగురాళ్ల రూరల్ మేజర్ న్యూస్ గురజాల మండలంలోని బ్రాహ్మణపల్లి, కామేపల్లి గ్రామాల్లో* జరిగిన గడపగడప ప్రచార కార్యక్రమంలో జడ్పీటీసీ సభ్యురాలు డాక్టర్ వునం దీపికపాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె ఇంటింటికి తిరుగుత చీరాల బీచ్‌లు తాత్కాలికంగా మూసివేత అవినీతి రహిత సింగరేణి మన లక్ష్యం.. ఎస్వో టు జిఎం డి.వి రామారావు అలయాస్ రుక్మిణి చిత్రం నుంచి రుక్కు రుక్కు రుక్మిణి సాంగ్ ప్రోమో విడుదల.. ఆకట్టుకుంటున్న నితిన్ మాస్ బీట్స్ బుచ్చి10,14 వార్డుల్లో చెప్పాం- చేస్తున్నాం కార్యక్రమం లో ఎమ్మెల్యే 69వ డివిజన్లో SDPI దూకుడు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటర్ల ఉచిత నమోదు కార్యక్రమం పట్టణ మరియు స్థానిక స్వపరిపాలన సంస్థల ఎన్నికలు-2026 ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటులో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియ సమక్షంలో వైకాపా నుండి తెదేపాల చేరిక ఘట్టమనేని వారసుడి తదుపరి చిత్రం.. సంచలన విజయాల దర్శకుడితో జయకృష్ణ కొత్త సినిమా వెంకటేశ్ త్రివిక్రమ్ ఆదర్శ కుటుంబం ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా జూనియర్ ఎన్టీఆర్ పేద విద్యార్థినికి అండగా ఉండి లయన్స్ క్లబ్

ఎర్రగూడూరులో రూ.15.60 లక్షల నగదు పట్టివేత

Select Suryaa Now
ఎర్రగూడూరులో రూ.15.60 లక్షల నగదు పట్టివేత

 

పాములపాడు మేజర్ న్యూస్: పాములపాడు మండల పరిధిలోని ఎర్రగూడూరు గ్రామంలో రూ.15 లక్షల 60 వేల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై తిరుపాలు తెలిపారు.

ఎన్నికల సంఘం, నిబంధన ప్రకారం  ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఎర్రగూడూరు గ్రామానికి చెందిన శ్రీనివాస్ గౌడ్ ఇంటిలో పోలీసులు సోదాలు నిర్వహించగా రూ.15,60,000 నగదు లభించినట్లు ఎస్సై వెల్లడించారు. నగదుకు సంబంధించి తగిన వివరాలు లేకపోవడంతో దానిని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.

ఈ సందర్భంగా ఎస్సై తిరుపాలు మాట్లాడుతూ ఎన్నికల నియమావళి అమల్లో ఉన్న నేపథ్యంలో రూ.50 వేలకుపైగా నగదును సరైన ఆధారాలు లేకుండా తీసుకెళ్లినా, నిల్వ ఉంచినా నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు. స్వాధీనం చేసుకున్న నగదును తదుపరి చర్యల నిమిత్తం ఆదాయపు పన్ను శాఖకు అప్పగిస్తున్నట్లు పేర్కొన్నారు.

ఈ తనిఖీల్లో జూనియర్ అసిస్టెంట్ మహేష్, ఏఎస్ఐ యేసయ్య, హెడ్ కానిస్టేబుళ్లు రామేశ్వరరావు, రమణ తదితరులు పాల్గొన్నారు.