BREAKING
నైతిక విలువల పెంపునకు పరివర్తన్ 28న ముత్యాలమ్మ ఆలయ హుండీ లెక్కింపు.. ఆలయ ఓ వెంకటేశ్వర్లు అర్ధగిరి స్వామిని దర్శించుకున్న అపోలో వ్యవస్థాపకుడు డాక్టర్ ప్రతాప్ సి.రెడ్డి - తీర్థప్రసాదాలు అందజేసిన చైర్మన్ రఘుపతి, ఈఓ మునిశేఖర్ జయమ్ము నిశ్చయమ్మురా 2 షోలో ఏపీ మంత్రి నారా లోకేశ్ సందడి.. బాలకృష్ణ డైలాగ్‌తో అదుర్స్ ఓటీటీ వేదికగా రానున్న రజినీకాంత్ జైలర్ 2.. డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను సొంతం చేసుకున్న ప్రముఖ సంస్థ సూర్య కథనానికి స్పందన.. కొండాపూర్‌కు ఎంపీఓ! స్థానిక ఎన్నికల నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా లాడ్జిల్లో పోలీసుల తనిఖీలు - చిత్తూరు 2 టౌన్ పరిధిలో లాడ్జిలను తనిఖీ చేసిన ఇన్‌స్పెక్టర్ మహమ్మద్ హషం - రిజిస్టర్లు, గుర్తింపు పత్రాల పరిశీలన ఐఓటీ భద్రతపై పరిశోధన.. ప్రేమలతకు పీహెచ్‌డీ భువనేశ్వరి జగదీష్ నాయుడు గెలుపే లక్ష్యంగా నాయకుల ప్రచారం *కాజిపల్లి ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు అందించాలి* 53వ డివిజన్‌లో కూటమి అభ్యర్థి కోలా తేజస్‌ విస్తృత ప్రచారం.. పదవి అంటే అలంకరణ కాదు.. ప్రజలకు సేవ చేసే బాధ్యత *వరంగల్ డిక్లరేషన్‌లో హామీ ఇచ్చారు.. రుణమాఫీ ఎక్కడ?* చిత్తూరులో కూటమి అభ్యర్థుల అఖండ విజయం ఖాయం! మేయర్ అభ్యర్థి కటారి హేమలత, 53వ డివిజన్ అభ్యర్థి షర్మిలకు భారీ మెజార్టీ తథ్యం టీడీపీ సీనియర్ నాయకుడు పి. షణ్ముగం, యువ కార్పొరేటర్ చందు ధీమా. ఇండిపెండెంట్ మేయర్ అభ్యర్థి దీనా గ్లాడి ని గెలిపించండి. కుందుర్పి లో జోరుగా వైసిపి ఎన్నికల ప్రచారం

నీటి బకెట్‌లో తల మునిగి మహిళ మృతి

Select Suryaa Now
నీటి బకెట్‌లో తల మునిగి మహిళ మృతి

నవాబుపేట సూర్య న్యూస్: నీటి బకెట్‌లో తల మునిగి ఓ మహిళ మృతి చెందిన ఘటన మండలంలోని తీగలపల్లిలో చోటుచేసుకుంది.ఎస్సై నరేందర్ తెలిపిన వివరాల ప్రకారం..గ్రామానికి చెందిన రంగు స్వరూప (46)భర్త రాములు 2024లో మృతి చెందాడు.స్వరూపకు ఇద్దరు కుమారులు ఉండగా,వారు కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు.ఈ నెల 25వ తేదీ ఉదయం కుమారుడు ఇంటి నుంచి బయటకు వెళ్లే సమయంలో స్వరూప ఇంటి వద్దే ఉంది.సాయంత్రం కుమారుడు తిరిగి ఇంటికి వచ్చి చూడగా,స్వరూప నీటి బకెట్‌లో తల మునిగి మృతి చెంది కనిపించింది.తల్లి మృతికి గల కారణాలపై విచారణ జరిపి నిజానిజాలు తేల్చాలని కుమారుడు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టినట్లు ఎస్సై నరేందర్ తెలిపారు.