BREAKING
అర్ధగిరి స్వామిని దర్శించుకున్న అపోలో వ్యవస్థాపకుడు డాక్టర్ ప్రతాప్ సి.రెడ్డి - తీర్థప్రసాదాలు అందజేసిన చైర్మన్ రఘుపతి, ఈఓ మునిశేఖర్ జయమ్ము నిశ్చయమ్మురా 2 షోలో ఏపీ మంత్రి నారా లోకేశ్ సందడి.. బాలకృష్ణ డైలాగ్‌తో అదుర్స్ ఓటీటీ వేదికగా రానున్న రజినీకాంత్ జైలర్ 2.. డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను సొంతం చేసుకున్న ప్రముఖ సంస్థ సూర్య కథనానికి స్పందన.. కొండాపూర్‌కు ఎంపీఓ! స్థానిక ఎన్నికల నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా లాడ్జిల్లో పోలీసుల తనిఖీలు - చిత్తూరు 2 టౌన్ పరిధిలో లాడ్జిలను తనిఖీ చేసిన ఇన్‌స్పెక్టర్ మహమ్మద్ హషం - రిజిస్టర్లు, గుర్తింపు పత్రాల పరిశీలన ఐఓటీ భద్రతపై పరిశోధన.. ప్రేమలతకు పీహెచ్‌డీ భువనేశ్వరి జగదీష్ నాయుడు గెలుపే లక్ష్యంగా నాయకుల ప్రచారం *కాజిపల్లి ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు అందించాలి* 53వ డివిజన్‌లో కూటమి అభ్యర్థి కోలా తేజస్‌ విస్తృత ప్రచారం.. పదవి అంటే అలంకరణ కాదు.. ప్రజలకు సేవ చేసే బాధ్యత *వరంగల్ డిక్లరేషన్‌లో హామీ ఇచ్చారు.. రుణమాఫీ ఎక్కడ?* చిత్తూరులో కూటమి అభ్యర్థుల అఖండ విజయం ఖాయం! మేయర్ అభ్యర్థి కటారి హేమలత, 53వ డివిజన్ అభ్యర్థి షర్మిలకు భారీ మెజార్టీ తథ్యం టీడీపీ సీనియర్ నాయకుడు పి. షణ్ముగం, యువ కార్పొరేటర్ చందు ధీమా. ఇండిపెండెంట్ మేయర్ అభ్యర్థి దీనా గ్లాడి ని గెలిపించండి. కుందుర్పి లో జోరుగా వైసిపి ఎన్నికల ప్రచారం కాజిపల్లికి హెచ్ ఎమ్ డబ్ల్యూ ఎస్ ఎస్ బి ద్వారా తాగునీటి సరఫరా చేయాలి ఎర్రగూడూరులో రూ.15.60 లక్షల నగదు పట్టివేత

గ్రామకంఠం భూములు కాపాడాలని ఫిర్యాదు

Select Suryaa Now
గ్రామకంఠం భూములు కాపాడాలని ఫిర్యాదు

నవాబుపేట సూర్య న్యూస్: మండలంలోని ధర్పల్లి గ్రామంలో గ్రామకంఠం భూముల ఆక్రమణపై విచారణ జరిపి,హక్కులు నిర్ధారణ అయ్యే వరకు వివాదాస్పద స్థలాల్లో ఇళ్ల నిర్మాణ అనుమతులు మంజూరు చేయవద్దని కోరుతూ గ్రామస్తులు సోమవారం ఎంపీడీవో జయరాం నాయక్‌కు ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు.ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ..గ్రామంలో సుమారు 500చదరపు గజాలకు పైగా ఉన్న స్థలంతో పాటు,మరో 3,000చదరపు గజాల వరకు గ్రామకంఠం భూములు ఆక్రమణకు గురైనట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.సంబంధిత భూముల యాజమాన్య హక్కులు,హద్దులపై గ్రామపంచాయతీ,రెవెన్యూ రికార్డుల ఆధారంగా విచారణ జరిపించాలని కోరారు.విచారణ పూర్తయ్యే వరకు ఇళ్ల నిర్మాణ అనుమతులు నిలిపివేయాలని,ప్రభుత్వ లేదా గ్రామపంచాయతీ భూములుగా తేలితే చట్టప్రకారం చర్యలు తీసుకొని,అర్హులైన నిరుపేదలకు కేటాయించే అంశాన్ని పరిశీలించాలని విజ్ఞప్తి చేశారు.