BREAKING
జయసూర్య 'మాయన్' చాప్టర్ 1 కొత్త పోస్టర్ విడుదల.. ఉత్కంఠ రేపుతున్న మిస్టరీ థ్రిల్లర్ లుక్ స్థానిక ఎన్నికల్లో అభ్యర్థుల విజయమే లక్ష్యంగా పని చేయాలి : ఎమ్మెల్యే ఏలూరి ఎస్ఐఆర్‌ పెండింగ్‌ దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలి - జిల్లా కలెక్టర్ రాజర్షిషా కూటమికి ధరల మంట!... స్థానిక ఎన్నికల్లో వైసీపీకి ఓటమి తప్పదు - టీడీపీ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలి.. కొమురం భీమ్‌కు ఘన నివాళులు కూటమి ప్రచార హోరు ఎమ్మెల్యే సొంగాకు ఘన స్వాగతం ప్రజావాణికి 33 దరఖాస్తులు.. ఎఫ్‌ఆర్‌ఎస్‌ అమలులో నిర్లక్ష్యం వద్దు -ప్రజా ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలి – జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ ప్రతి రోజూ చేరికలే.. పార్టీకి పెరుగుతున్న ఆదరణ! అటవీ సంపదపై కళాకారుల ప్రచారం వేతనాలు చెల్లించాలని ఎం పి డివో కు వినతి పైడి తల్లి ఆశీస్సులు అందరి పై ఉండాలి *స్థానిక ఎన్నికల్లో కూటమిదే విజయం * నామినేషన్ల ఉపసంహరణ దేవునిగూడెంలో వాల్మీకి మహర్షి జయంతి వేడుకలు అల్లీపురం గ్రామంలో బాలల హక్కులు,పలు అంశాలపై విస్తృత అవగాహన కార్యక్రమం

ఎన్నికల గొడవల ముద్దాయిలకు రిమాండ్* *ఎస్ఐ మహేష్*

Select Suryaa Now
ఎన్నికల గొడవల ముద్దాయిలకు రిమాండ్* *ఎస్ఐ మహేష్*

*కుందుర్పిప్రతినిధి* ఎన్నికల గొడవల్లోని ముద్దాయిలను రిమాండ్ కు  తరలించినట్లు ఎస్ఐ మహేష్ తెలిపారు.మండల పరిధిలోని బెస్తరపల్లి గ్రామంలో ఈనెల 23రాత్రి జరిగిన గోడవలలో కుందుర్పి పోలీస్ స్టేషన్లలో నమోదైన కేసులో ముద్దాయిలను న్యాయస్థానం ఆదేశాల మేరకు రిమెండ్ కు తరలించినట్లు ఆయన పేర్కొన్నారు.స్థానిక ఎన్నికల్లో భాగంగా ప్రజలు ఎలాంటి గొడవలకు వెళ్ళొద్దని,ఈ సమయంలో గొడవలు చేసుకుని కేసులు నమోదు చేసుకోవద్దు అన్నారు. ప్రజలందరూ నిష్పక్షపాతంగా సహకరిస్తే స్థానిక ఎన్నికలు సజావుగా జరుపుకున్నామన్నారు. 

*రాజు సూర్య రిపోర్టర్ కుందుర్పి*