BREAKING
పాకిస్తాన్ క్రికెట్ జట్టులో సంచలన మార్పు.. సైమ్ అయూబ్‌పై వేటు, సాహిబ్‌జాదా ఫర్హాన్‌కు చోటు అర్నాబ్ తుఫాన్ దృష్ట్యా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి హార్దిక్ పాండ్యాను కాదని సూర్యకుమార్ యాదవ్‌కు టి20 కెప్టెన్సీ.. అజిత్ అగార్కర్ తీసుకున్న సాహసోపేత నిర్ణయమే కారణమన్న మాజీ సెలెక్టర్ ఈనెల 28న ఐఎఫ్‌డబ్ల్యూజే వ్యవస్థాపక దినోత్సవ వేడుకలు • సీనియర్ జర్నలిస్టులకు సన్మానం చదువుతోపాటు సేవా కార్యక్రమాల్లో ముందుండాలి ఓటర్ల జాబితా సిద్ధం - పరిశీలన కొరకు ప్రదర్శన కమిషనర్ ఏసుబాబు వరిగుంతం గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఉపేందర్ నెల్లిమర్ల నగర పంచాయతీ ఎన్నికల్లో వైఎస్ఆర్సిపి అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించండి * ఎమ్మెల్సీ సురేష్ బాబు * విపత్కర పరిస్థితుల్లో ప్రజలకు సహాయం అందించేందుకు జిల్లా పోలీస్ యంత్రాంగం ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుంది : జిల్లా ఎస్పీ బి.ఉమామహేశ్వర్ వాల్మీకి జయంతి వేడు కాలు ఘనంగా నిర్వహించారు ఆస్ట్రేలియా క్రికెట్ జట్టులో కీలక పరిణామాలు.. నిక్ మాడిన్సన్ స్వదేశానికి పయనం, స్టీవ్ స్మిత్ ఫిట్‌నెస్‌పై సందిగ్ధత ప్రచారంలో దూసుకు పోతున్న జడ్పీటీసీ స్వతంత్ర అభ్యర్థి,పందిటి అంబేద్కర్ మాదిగ రజాక్ పల్లి లో 700 ఈత మొక్కల నాటిన ఎక్సైజ్ అధికారులు… కల్లు దుకాణాలపై ఎక్సైజ్ అధికారుల దాడులు- కల్తీ కల్లు విక్రయిస్తే కఠిన చర్యలు ఎక్సైజ్ సీఐ గోపాల్ క్రెడాయ్ హోమ్ ఎక్స్‌పోకు భారీ స్పందన

వార్డులో మౌళిక సమస్యల పరిష్కారానికి శ్రీకారం

Select Suryaa Now
వార్డులో మౌళిక సమస్యల పరిష్కారానికి శ్రీకారం


ఆళ్లగడ్డ మేజర్ న్యూస్ ;
వార్డులో మౌళిక సమస్యలన్నీ పరిష్కరిస్తానని 26 వార్డు నూతన వైసిపి కౌన్సిలర్ షేక్ అక్బర్ అలియాస్ ఆజాద్ అన్నారు. సోమవారం ఆయన మేజర్ న్యూస్ తో మాట్లాడుతూ ముఖ్యంగా  26వ వార్డులో  కొన్ని వీధులు చేర్చడం జరిగిందని ఆ ప్రాంతాల్లో మౌలిక  వసతుల కల్పనకు కృషి చేయడం జరుగుతుందన్నారు. ముఖ్యంగా మురికి కాలువలు, సిమెంటు రోడ్లు, త్రాగునీటి సౌకర్యము, వీధిలైట్లు ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. అర్హులైన వారికి ప్రభుత్వ పింఛన్ అందేలా చర్యలు తీసుకుంటామని అర్హులైన దివ్యాంగులకు సదరన్ క్యాంపులు ఏర్పాటు చేయించి వారికి న్యాయం చేస్తామని కౌన్సిలర్ షేక్ ఆజాద్ అన్నారు.

కరణం శ్రీనివాసరావు ఆళ్లగడ్డ నంద్యాల జిల్లా