BREAKING
బిల్లులు లేని దీపావళి సామాగ్రి పట్టివేత ఓట్ల లెక్కింపునకు పకడ్బందీ ఏర్పాట్లు శివారులో రోడ్డు ప్రమాదం ట్రాక్టర్ యజమానికి తీవ్ర గాయాలు విజయ్ దేవరకొండ, రష్మికపై దుష్ప్రచారం.. సైబర్ క్రైమ్‌ను ఆశ్రయించిన విరోష్ టీమ్ *ఆదికవి మహర్షి వాల్మీకి సేవలు చిరస్మరణీయం.. ఆయన ఆశయాలు సమాజానికి ఆదర్శం* వాయుగుండం ముప్పు.. అప్రమత్తతే ప్రజలకు రక్షణ! తుపాను హెచ్చరికల నేపథ్యంలో ముందస్తు జాగ్రత్తలు తప్పనిసరితణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ భూపాలపల్లి లో కాంగ్రెస్ ఓటు బచావో- దేశ్ బచావో కార్యక్రమం *ఓటు హక్కుల పరిరక్షణకు కాంగ్రెస్ కార్యాచరణ* దీపావళి తాత్కాలిక బాణసంచా దుకాణాలకు లైసెన్సులు తప్పనిసరి కిమ్స్ కడల్స్ ఆధ్వర్యంలో ఘనంగా ‘మిస్సెస్ మామ్’ కార్యక్రమం రాయికోడ్ లో ఘనంగా వాల్మీకి మహర్షి జయంతి వేడుకలు జిల్లా బీజేవైఎం కార్యదర్శిగా పట్లోళ్ల విక్రమ్ రెడ్డి భారత్ ఇప్పుడు మరింత పెద్దదిగా ఆలోచిస్తోంది.. ప్రధాని మోదీ నాయకత్వంపై ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ కేవిన్ పీటర్సన్ ప్రశంసలు గొట్టిపాటి చొరవతో అద్దంకిలో ప్రభుత్వ ఎస్సీ బాలికల వసతి గృహం. భారత్ కివీస్ మూడో టి20 పోరు.. అభిషేక్ శర్మతో కలిసి ఇన్నింగ్స్ ప్రారంభించేది ఎవరంటే

వాల్మీకి జయంతి వేడు కాలు ఘనంగా నిర్వహించారు

Select Suryaa Now
వాల్మీకి జయంతి వేడు కాలు ఘనంగా నిర్వహించారు

రామాయంపేట;రామాయంపేట మండలం ఆర్ వెంకటాపూర్ గ్రామంలో వాల్మీకి జయంతి వేడుకలను వాల్మీకి బోయ సంఘం మండల అధ్యక్షుడు కే గట్టయ్య ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలోని మహర్షి వాల్మీకి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి వాల్మీకి మహర్షి ఆశీస్సులు అందరికీ ఉండాలని ప్రార్థించారు. అనంతరం జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ వేడుకల్లో గ్రామస్తులు వాల్మీకి బోయ సంఘం సభ్యులు పాల్గొని వాల్మీకి జయంతిని భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ వెంకుగారి ఉమారాణి సంజీవరెడ్డి, వార్డు సభ్యులు రాచపల్లి ఎల్లం, కీసరి నాగరాణి రాజా గౌడ్, అనురాధ నరేష్, వాల్మీకి బోయ సంఘం సభ్యులు సుతారి శ్రీనివాస్, స్వామి నరసింహులు రవి పెంటయ్య అంజయ్య తదితరులు పాల్గొన్నారు.