BREAKING
కాంగోలో ఉగ్రవాదానికి అక్రమ బంగారపు నిధులు ఆదర్శ కుటుంబం వేదికపై ఊహించని పరిణామం.. హీరోయిన్ శ్రీనిధి శెట్టి కాళ్లు మొక్కిన త్రివిక్రమ్ శ్రీనివాస్ సెప్టెంబర్‌లో ఊపందుకున్న కోర్ క్యాపిటల్ గుడ్స్ ఆర్డర్లు మరియు షిప్‌మెంట్లు వార్షిక లాభాల అంచనాలను పెంచిన పానీయాల దిగ్గజం వరుసగా ఆరు ఫ్లాపులు పడినా చెక్కుచెదరని క్రేజ్.. చేతిలో ఏకంగా అరడజను సినిమాలతో దూసుకుపోతున్న టాలీవుడ్ బ్యూటీ పునర్నిర్మాణ ఖర్చుల భారం తొలగిపోవడంతో భారీగా పెరిగిన లాభాలు మీమ్ వివాదం కారణంగా ఎండార్స్‌మెంట్ల నుంచి తొలగించిన చైనా బ్రాండ్లు ఓటీటీలో సంచలనం సృష్టిస్తోన్న మలయాళ సస్పెన్స్ థ్రిల్లర్.. ఇప్పుడు తెలుగులోనూ స్ట్రీమింగ్ వాణిజ్య ఆంక్షల నడుమ వ్యాపార నిర్వహణపై న్యాయ నిపుణుల విశ్లేషణ సెలబ్రిటీ ప్రకటనల నిబంధనను సమర్థించుకున్న ఫ్లోరిడా బార్.. మోర్గాన్ అండ్ మోర్గాన్ దావాపై స్పందన ఇంట్లో ప్రశాంతమైన వాతావరణం కావాలా.. రోజూ పాటించగల ఈ చిన్న చిన్న మార్పులతో మనశ్శాంతిని సొంతం చేసుకోండి అమెరికా కార్పొరేట్ రంగంలో యాంటీట్రస్ట్ గండం 35 వ డివిజన్ అభివృద్ధికి అంకితభావంతో పనిచేస్తా.... పాలడుగు విజయ 31 వ డివిజన్ జనసేన కార్పొరేటర్ గా మందపాటి భానుప్రియ ను గెలిపించండి... డివిజన్ రూపురేఖలు మారుస్తాం... అరణి మదన్ ఐరాస తదుపరి ప్రధాన కార్యదర్శి రేసులో యూఏఈ సీనియర్ డిప్లొమాట్

జిల్లా బీజేవైఎం కార్యదర్శిగా పట్లోళ్ల విక్రమ్ రెడ్డి

Select Suryaa Now
జిల్లా బీజేవైఎం కార్యదర్శిగా పట్లోళ్ల విక్రమ్ రెడ్డి
మోమిన్‌పేట్, మేజర్ న్యూస్: వికారాబాద్ జిల్లా భారతీయ జనతా యువమోర్చా (బీజేవైఎం) కార్యదర్శిగా పట్లోళ్ల విక్రమ్ రెడ్డి నియమితులయ్యారు. బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు కండే గణేష్ ఆదేశాల మేరకు జిల్లా బీజేవైఎం అధ్యక్షుడు డి. శ్రీకాంత్ రెడ్డి, జిల్లా బీజేపీ అధ్యక్షుడు యు. రమేష్ కుమార్ ఈ నియామకాన్ని ప్రకటించారు.ఈ సందర్భంగా నూతనంగా నియమితులైన జిల్లా బీజేవైఎం కార్యదర్శి పట్లోళ్ల విక్రమ్ రెడ్డి మాట్లాడుతూ, తనపై నమ్మకం ఉంచి ఈ బాధ్యతలు అప్పగించిన బీజేవైఎం రాష్ట్ర, జిల్లా నాయకత్వానికి, జిల్లా బీజేపీ అధ్యక్షుడికి, పార్టీ నాయకులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.యువత ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి, వారి అభివృద్ధికి కృషి చేస్తానని అన్నారు. ప్రజా సమస్యల పరిష్కారంలో చురుకుగా పాల్గొంటూ, పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి బీజేవైఎం అభివృద్ధికి అంకితభావంతో పనిచేస్తానని పేర్కొన్నారు. జిల్లాలో యువతను సంఘటితం చేసి, పార్టీ బలోపేతానికి నిరంతరం కృషి చేస్తానని విక్రమ్ రెడ్డి తెలిపారు.