BREAKING
అలయాస్ రుక్మిణి చిత్రం నుంచి రుక్కు రుక్కు రుక్మిణి సాంగ్ ప్రోమో విడుదల.. ఆకట్టుకుంటున్న నితిన్ మాస్ బీట్స్ బుచ్చి10,14 వార్డుల్లో చెప్పాం- చేస్తున్నాం కార్యక్రమం లో ఎమ్మెల్యే 69వ డివిజన్లో SDPI దూకుడు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటర్ల ఉచిత నమోదు కార్యక్రమం పట్టణ మరియు స్థానిక స్వపరిపాలన సంస్థల ఎన్నికలు-2026 ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటులో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియ సమక్షంలో వైకాపా నుండి తెదేపాల చేరిక ఘట్టమనేని వారసుడి తదుపరి చిత్రం.. సంచలన విజయాల దర్శకుడితో జయకృష్ణ కొత్త సినిమా వెంకటేశ్ త్రివిక్రమ్ ఆదర్శ కుటుంబం ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా జూనియర్ ఎన్టీఆర్ పేద విద్యార్థినికి అండగా ఉండి లయన్స్ క్లబ్ ఓటీటీని అలరిస్తున్న వినూత్న టైమ్ లూప్ చిత్రం ధూమకేతు.. తొలిరోజే వరుడికి ఊహించని షాక్ ఎంసీపల్లి ఎంపీటీసీగా రాధాకృష్ణ ఏకగ్రీవం!! రైతులు అప్రమత్తంగా ఉండాలి తుఫాన్ ముప్పు.. రైతుల్లో గుబులు! చేతికందే దశలో వరి పంట.. అన్నదాతల్లో ఆందోళన మాగంటి దంపతులకు శుభాకాంక్షలు తెలిపిన శాసన సభ్యులు, విప్ బొలిశెట్టి

శివారులో రోడ్డు ప్రమాదం ట్రాక్టర్ యజమానికి తీవ్ర గాయాలు

Select Suryaa Now
శివారులో రోడ్డు ప్రమాదం ట్రాక్టర్ యజమానికి తీవ్ర గాయాలు

గుమ్మడిదల;గుమ్మడిదల మున్సిపాలిటీ పరిధిలోని దోమడుగు జాతీయ రహదారి 765పై  గ్రామ శివారులో సోమవారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మెదక్ రోడ్డు వైపు వాటర్ ట్యాంకర్, మహీంద్రా గూడ్స్ ఆటో (టీఎస్08యుఎం1558) మధ్య జరిగిన ప్రమాదంలో ట్రాక్టర్ డ్రైవర్‌ కమ్‌ యజమాని తక్కెడి జీతయ్య తీవ్రంగా గాయపడ్డారు. ఎస్ హెచ్ ఓ అరుణ్ కుమార్ గౌడ్ వివరాల ప్రకారం.. జీతయ్య(65) రహదారి మధ్యలోని డివైడర్‌లో ఉన్న మొక్కలకు వాటర్ ట్యాంకర్‌తో నీళ్లు పోస్తూ రోడ్డుపై ఉండగా, హైదరాబాద్ వైపు నుంచి వచ్చిన మహీంద్రా గూడ్స్ ఆటో ఆయనను ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆయన తల, మెడ భాగాల్లో తీవ్ర గాయాలయ్యాయి. పరిస్థితి విషమంగా ఉండటంతో చికిత్స నిమిత్తం సూరారం లోని నారాయణ మల్లారెడ్డి ఆసుపత్రికి తరలించారు.