BREAKING
ఆరోగ్య మంత్రితో మాట్లాడతా.......ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ మరోసారి మెజారిటీ ఫలితాల చరిత్రను తిరగరాయాలి - గంటా రవితేజ పార్టీలకు అతీతంగా రైతాంగ శ్రేయస్సే లక్ష్యం: 'భారతీయ కిసాన్ సంఘ్' ప్రస్థానం తుఫాను ముప్పు అప్రమత్తంలో జిల్లా యంత్రాంగం ప్రజావాణి ఫిర్యాదులను త్వరితగతిన పరిష్కరించాలి కలెక్టర్ ఇలా త్రిపాఠి బెల్టు నిర్వాహకులపై ఉక్కు పాదం మోపుతాం.. ఎస్సై.. మణికంఠ..! అర్నబ్ తుపానుపై అప్రమత్తంగా ఉండాలి :రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ వైసీపీ ఎంపీటీసీలకు బి-ఫారాల అందజేత... చింతలూరు నూకాలమ్మకు సప్త నది జలాలతో అభిషేకం మరోసారి అధికారం కోసమే బీజేపీ ఓట్ల తొలగింపు నాటకం -- సర్ ప్రక్రియ కొత్తేమీ కాదు.. ఈ సరే ప్రత్యేకం -- పేదోడి ఓటును కాపాడితేనే రాజ్యాంగ పరిరక్షణ -- నవంబర్‌ 1న ఛలో ఢిల్లీకి తరలిరావాలి -- ఓట్‌ బచావో–దేశ్‌ బచావో’ సభను విజయవంతం చేద్దాం -- పట్టభద్రుల ఎమ్మెల్సీగా సామా రామ్మోహన్‌రెడ్డిని గెలిపించాలి -- మంత్ర పినపల్లో టిడిపి జోరు ఇంట్లోకి చొరబడి దాడి... ముగ్గురు నిందితులకు రిమాండ్ జేగురుపాడులో టీడీపీకి షాక్‌.. వైసీపీలో చేరిన చికిలే కిషోర్ కుమార్! ఉదయం పూట ఈ పౌష్టికాహారం తీసుకుంటే.. రోజంతా ఉత్సాహంగా, శక్తివంతంగా ఉండవచ్చు జర్నలిస్టుల సంక్షేమమే దేవుని గుట్ట సంక్షేమ సంఘం లక్ష్యం

మాగంటి దంపతులకు శుభాకాంక్షలు తెలిపిన శాసన సభ్యులు, విప్ బొలిశెట్టి

Select Suryaa Now
మాగంటి దంపతులకు శుభాకాంక్షలు తెలిపిన  శాసన సభ్యులు,  విప్ బొలిశెట్టి

ఏలూరు ,మేజర్ న్యూస్ :తాడేపల్లిగూడెం శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ సోమవారం ఏలూరులోని 'మాగంటి నిలయం' లో మాజీ మంత్రి మాగంటి వెంకటేశ్వరరావు (బాబు) ,  మాగంటి పద్మవల్లీ దేవి దంపతులను కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు.  కామవరపుకోట జెడ్పీటీసీగా కూటమి అభ్యర్థిని  పద్మవల్లీ దేవి  భారీ మెజారిటీతో విజయం సాధించి, ఏలూరు జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ పీఠాన్ని అధిష్టించడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు.జనసేన పార్టీ కి చెందిన ఎంఎల్ఏ అయినప్పటికినీ మంచికుటుంబంగా వివాదాలకు అతీతంగా ఉండే మాగంటి బాబు దంపతులకు అభినందనలు తెలపాలని వచ్చినట్లు ఆయన తెలిపారు.