BREAKING
వాల్మీకి విజ్ఞాన కేంద్రంలో ఆదికవి వాల్మీకి జయంతి ఒక్క అవకాశం ఇవ్వండి...అభివృద్ధి చేసి చూపిస్తాం .... 13 వ డివిజన్ టీడీపీ కార్పొరేటర్ అభ్యర్థి రుక్మిణమ్మను గెలిపించండి.. శాప్ ఛైర్మెన్ రవి నాయుడు ఎంపీటీసీ ఎన్నికల సిబ్బందికి శిక్షణ శాంతియుత ఎన్నికల నిర్వహణకు అందరూ సహకరించాలి - డీఎస్పీ విద్య. ఆగిరిపల్లిలో వైఎస్సార్‌సీపీ ఎంపీటీసీ అభ్యర్థులకు బీ-ఫారాలు అందజేత గ్రామాల అభివృద్ధికి సహకరిస్తా: మాజీ ఎమ్మెల్యే ఎం.వి. ప్రతాప్ అప్పారావు 12 నామినేషన్లు ఉపసంహరణ వేకువజామునే ప్రజల్లోకి నల్లా శ్రీధర్.. వాకర్స్‌తో ముఖాముఖి.. ఆంధ్ర‌విశ్వ‌విద్యాల‌యం క్యాంప‌స్‌లో పారిశుధ్య నిర్వ‌హ‌ణ‌కు ప్ర‌త్యేక చ‌ర్య‌లు జనసేన పార్టీలో చేరిక లు మహర్షి వాల్మీకి జయంతి సందర్భంగా ఘన నివాళులర్పించిన జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్, ఐపీఎస్. 16వ వార్డులో రేవతి గెలుపు కోసం శ్యామలాదేవి ప్రచారం.. బ్రిక్స్ పార్లమెంటరీ ఫోరం సమావేశాల్లో పాల్గొన్న తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఘనంగా అయ్యప్ప ఆలయంలో ఏడో రోజు భిక్ష కార్యక్రమం ఎస్సి,బిస్సి కాలనీల సమస్యల పరిష్కారమే లక్ష్యం - వైసీపీ ఎంపీటీసీ అభ్యర్థి చంద్రకళ తుఫానును ఎదుర్కొనేందుకు ఏపీఈపీడీసీఎల్ సర్వసన్నద్ధం

బెల్టు నిర్వాహకులపై ఉక్కు పాదం మోపుతాం.. ఎస్సై.. మణికంఠ..!

Select Suryaa Now
బెల్టు నిర్వాహకులపై ఉక్కు పాదం మోపుతాం.. ఎస్సై.. మణికంఠ..!

బెల్టు నిర్వాహకులపై ఉక్కు పాదం మోపుతాం.. ఎస్సై..!
- అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడితే చర్యలు
- వడ్డెమాను లో 19 మద్యం బాటిళ్లు స్వాధీనం

నందికొట్కూరు రూరల్ మేజర్ న్యూస్ -: స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో గ్రామీణ ప్రాంతాల్లో అక్రమ మద్యం నిర్వహిస్తున్న బెల్టు నిర్వాహకులపై ఉక్కు పాదం మోపుతామని బ్రాహ్మణ కొట్కూరు ఎస్సై మణికంఠ హెచ్చరించారు. సోమవారం మండల పరిధిలోని వడ్డెమాన్ గ్రామంలో వడ్డే.శివకుమార్ అనే వ్యక్తి వద్ద అక్రమంగా నిల్వచేసిన 19 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. అతడినే అరెస్ట్  రిమాండ్ కొరకు కోర్టుకు తరలించట్లు ఎస్సై తెలిపారు. గ్రామంలో ఎవరైనా అసాంఘిక కార్యక్రమాలు పాల్పడిన మరియు అలజడి సృష్టించే చర్యలు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో హెడ్ కానిస్టేబుల్ లో రమణ , నూర్ అహమ్మద్ తదితరులు పాల్గొన్నారు.