*టీడీపీ లో చేరికల జోరు వైసీపీ లో రాజీనామాల పర్వం
నెల్లూరు, మేజర్ న్యూస్ : వైసీపీ సీనియర్ నాయకులు రావు శ్రీనివాసులు వారి మిత్రబృందం కోటంరెడ్డి సోదరుల సమక్షంలో టీడీపీ లో చేరిక నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో వైసీపీ సీనియర్ నాయకులు రావు శ్రీనివాసులు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మరియు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు కూటమి మేయర్ అభ్యర్థి రూప్ కుమార్ యాదవ్ మరియు కూటమి కార్పొరేటర్ అభ్యర్థుల విజయానికి రావు శ్రీనివాసులు కృషి చేస్తారు . రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో రావు శ్రీనివాసులు కి ఎప్పుడూ ప్రోత్సాహం ఉంటుంది. రావు శ్రీనివాసులు ను నా కుటుంబసభ్యుడిగా చూసుకుంటా.రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి