BREAKING
శ్రీనారాయణస్వామి దేవస్థానం ఆదాయం 1,61,150 రూపాయలు ఎన్నికల విధులకు కమర్షియల్ వాహనాలను వాడాలి రెస్లింగ్ పోటీల్లో పోరాడి ఓడిన భారతీయ రెజ్లర్ లలిత్.. తృటిలో చేజారిన కాంస్య పతకం అఫిలియేషన్ విదివిధానాలపై కమిటీ -సమగ్ర అధ్యయన కమిటీలో ఎస్వీయూ రిజిస్ట్రార్ కు చోటు హాళ్లను పరిశీలించిన కలెక్టర్ సుమిత్ కుమార్, ఎస్పీ తుషార్ డూడి మూడో టీ20కి ముందు టీమిండియాను హెచ్చరించిన మోర్నే మోర్కెల్.. వెల్లింగ్టన్ గాలులపై ప్రత్యేక దృష్టి టీడీపీ చైర్మన్ అభ్యర్థి కాకాని అశోక్‌కు విశ్రాంత ఉద్యోగుల సంపూర్ణ మద్దతు. మండపాకలో పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు తణుకు రూరల్ సీఐ డి. వెంకటేశ్వరరావు పర్యవేక్షణ ఓట్లతో ఆశీర్వదించండి అండగా ఉంటా బిజెపి నేత వెంకీ అధికారంలో ఉన్నాం..... అభివృద్ధి మాకే సాధ్యం జన్నారంలో పోలీసుల ఆధ్వర్యంలో క్యాండిల్ ర్యాలీ డ్రాయింగ్ పోటీల్లో శ్రీ శారద విద్యానికేతన్ విద్యార్థిని ప్రతిభ జిల్లా పరిషత్ పాఠశాలకు టేబుల్ బహుకరించిన ఐటీసీ.. షెడ్యూల్‌ కంటే ముందే న్యూజిలాండ్‌కు చేరుకున్న శుభమన్ గిల్.. కఠోర సాధనలో నిమగ్నమైన స్టార్ బ్యాటర్ పూతలపట్టులో గౌతమ బుద్ధ విగ్రహాన్ని ఆవిష్కరించిన ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్

దాడులు చేసి బాధితుల పైనే కేసులు పెట్టడం దారుణం - మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ధ్వజం

Select Suryaa Now
దాడులు చేసి బాధితుల పైనే కేసులు పెట్టడం దారుణం - మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ధ్వజం

బిట్రగుంట, మేజర్ న్యూస్ :  బోగోలు మండలం కోళ్లదిన్నె గ్రామంలో వైసిపి వారిపై దాడి చేసిన  నిందితులను ఎమ్మెల్యే వెనక వేసుకు వస్తూ బాధితులపైనే తిరిగి కేసులను నమోదు చేయడం దారుణమని కావలి మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి వాపోయారు.  సోమవారం ఆయన కావలి డిఎస్పి వి.వి రమణ కుమార్ ను కలిసి ఈ విషయమై విన్నవించారు. ప్రస్తుత ఎమ్మెల్యే చెప్పినట్లుగా నడుచుకుంటూ అన్యాయం చేయడం అమానుషమన్నారు. గతంలోనూ ఆ గ్రామంలో ఇలాంటి ఘటనలు జరిగాజరిగాయని గుర్తుచేశారు.  ఆసుపత్రిలో చికిత్స పొందుతుంటే అక్కడ కూడా  దాడులు చేసిన వైనాన్ని వివరించారు. కార్యక్రమంలో వైకాపా నాయకులు కేతిరెడ్డి శివకుమార్ రెడ్డి, జగదీష్ రెడ్డి, కృష్ణారెడ్డి, పరసు మాల్యాద్రి, వెంకటరామిరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.