BREAKING
జలదంకిలో జోరుగా వైసీపీ ఎన్నికల ప్రచారం బిల్లులు లేని దీపావళి సామాగ్రి పట్టివేత ఓట్ల లెక్కింపునకు పకడ్బందీ ఏర్పాట్లు శివారులో రోడ్డు ప్రమాదం ట్రాక్టర్ యజమానికి తీవ్ర గాయాలు విజయ్ దేవరకొండ, రష్మికపై దుష్ప్రచారం.. సైబర్ క్రైమ్‌ను ఆశ్రయించిన విరోష్ టీమ్ *ఆదికవి మహర్షి వాల్మీకి సేవలు చిరస్మరణీయం.. ఆయన ఆశయాలు సమాజానికి ఆదర్శం* వాయుగుండం ముప్పు.. అప్రమత్తతే ప్రజలకు రక్షణ! తుపాను హెచ్చరికల నేపథ్యంలో ముందస్తు జాగ్రత్తలు తప్పనిసరితణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ భూపాలపల్లి లో కాంగ్రెస్ ఓటు బచావో- దేశ్ బచావో కార్యక్రమం *ఓటు హక్కుల పరిరక్షణకు కాంగ్రెస్ కార్యాచరణ* దీపావళి తాత్కాలిక బాణసంచా దుకాణాలకు లైసెన్సులు తప్పనిసరి కిమ్స్ కడల్స్ ఆధ్వర్యంలో ఘనంగా ‘మిస్సెస్ మామ్’ కార్యక్రమం రాయికోడ్ లో ఘనంగా వాల్మీకి మహర్షి జయంతి వేడుకలు జిల్లా బీజేవైఎం కార్యదర్శిగా పట్లోళ్ల విక్రమ్ రెడ్డి భారత్ ఇప్పుడు మరింత పెద్దదిగా ఆలోచిస్తోంది.. ప్రధాని మోదీ నాయకత్వంపై ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ కేవిన్ పీటర్సన్ ప్రశంసలు గొట్టిపాటి చొరవతో అద్దంకిలో ప్రభుత్వ ఎస్సీ బాలికల వసతి గృహం.

కల్లు దుకాణాలపై ఎక్సైజ్ అధికారుల దాడులు- కల్తీ కల్లు విక్రయిస్తే కఠిన చర్యలు ఎక్సైజ్ సీఐ గోపాల్

Select Suryaa Now
కల్లు దుకాణాలపై ఎక్సైజ్ అధికారుల దాడులు- కల్తీ కల్లు విక్రయిస్తే కఠిన చర్యలు ఎక్సైజ్ సీఐ గోపాల్

పెద్దశంకరంపేట;కల్తీ కల్లు విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని ఎక్సైజ్ సీఐ గోపాల్ హెచ్చరించారు. సోమవారం పెద్దశంకరంపేట, కమలాపూర్, ఉత్తులూర్,శివాయపల్లి, కోళాపల్లి తదితర గ్రామాలలోని కల్లు దుకాణాలపై ఎక్సైజ్ అధికారుల బృందం దాడులు నిర్వహించింది. ఆయా దుకాణాలలో కల్లు షాంపిల్స్న పోలీసులు సేకరించారు. వీటిని పరిశీలన నిమిత్తం నిజామాబాద్ కార్యాలయంకు పంపించనున్నట్లు సీఐ తెలిపారు. ప్రభుత్వ నిభంధనల మేరకు దుకాణాలను నిర్వహించాలని, ప్రజల ఆరోగ్యానికి ఇబ్బందులు కలిగించేలా వ్యవహరిస్తే కేసులు నమోదు చేస్తామని, ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు దాడులు నిర్వహించినట్లు సీఐ పేర్కొన్నారు. ఆయన వెంట ఎక్సైజ్ ఎస్ఐ.వినోద్ సిబ్బంది పాల్గొన్నారు.