BREAKING
ఓటీటీలోకి జి.వి. ప్రకాశ్ కుమార్ కొత్త థ్రిల్లర్.. అక్టోబర్ 30 నుంచి సోనీ లివ్‌లో 'ఇమ్మోర్టల్' స్ట్రీమింగ్ జిల్లా విద్యాశాఖ, సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో దివ్యాంగ విద్యార్థులకు క్రీడా పోటీలు. : ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం* *బోరంచ లో రూ.95 లక్షలతో పునరుద్ధరించిన 3.95 ఎంఎల్‌డీ నీటి శుద్ధి కేంద్రం ప్రారంభించిన ఎమ్మెల్యే* అర్నాబ్ తుఫాను పట్ల అప్రమత్తంగా ఉండాలివర్షాలు తగ్గేవరకు అధికార యంత్రాంగం చర్యలు తీసుకోవాలి తుఫాన్ హెచ్చరికతో అధికారులు అప్రమత్తం జలదంకిలో జోరుగా వైసీపీ ఎన్నికల ప్రచారం బిల్లులు లేని దీపావళి సామాగ్రి పట్టివేత ఓట్ల లెక్కింపునకు పకడ్బందీ ఏర్పాట్లు శివారులో రోడ్డు ప్రమాదం ట్రాక్టర్ యజమానికి తీవ్ర గాయాలు విజయ్ దేవరకొండ, రష్మికపై దుష్ప్రచారం.. సైబర్ క్రైమ్‌ను ఆశ్రయించిన విరోష్ టీమ్ *ఆదికవి మహర్షి వాల్మీకి సేవలు చిరస్మరణీయం.. ఆయన ఆశయాలు సమాజానికి ఆదర్శం* వాయుగుండం ముప్పు.. అప్రమత్తతే ప్రజలకు రక్షణ! తుపాను హెచ్చరికల నేపథ్యంలో ముందస్తు జాగ్రత్తలు తప్పనిసరితణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ భూపాలపల్లి లో కాంగ్రెస్ ఓటు బచావో- దేశ్ బచావో కార్యక్రమం *ఓటు హక్కుల పరిరక్షణకు కాంగ్రెస్ కార్యాచరణ* దీపావళి తాత్కాలిక బాణసంచా దుకాణాలకు లైసెన్సులు తప్పనిసరి

చదువుతోపాటు సేవా కార్యక్రమాల్లో ముందుండాలి

Select Suryaa Now
చదువుతోపాటు సేవా కార్యక్రమాల్లో ముందుండాలి

రామాయంపేట;విద్యార్థులు చదువుతో పాటు సమాజసేవ కార్యక్రమాలలో ముందు ఉండాలని రామాయంపేట ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్, హిమ జ్యోతి చెప్పారు. సోమవారం కళాశాలకు చెందిన జాతీయ సేవా పథకం (NSS) విద్యార్థుల ఆధ్వర్యంలో శ్రమదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాల పరిసర ప్రాంతాలలో పెరిగిన పిచ్చి మొక్కలను విద్యార్థులు తొలగించారు. అనంతరం ప్రిన్సిపాల్ మాట్లాడుతూ జాతీయ సేవా పథకం ద్వారా విద్యార్థులు చేస్తున్నా సామాజిక సేవా కార్యక్రమాలు. సమాజానికి ఆదర్శంగా నిలుస్తాయని చెప్పారు. విద్యార్థులు క్రమశిక్షణతో చదువుకొని ఉన్నత స్థాయికి రావాలని సూచించారు. సమాజ సేవలో పాల్గొనే విద్యార్థులకు జాతీయ సేవా పథకం ద్వారా ప్రశంస పత్రాలు అందజేయడం జరుగుతుందన్నారు. ప్రతి ఒక్కరూ నీటిని పొదుపుగా వాడుకోవాలని సూచించారు. రానున్న రోజుల్లో కరువు పరిస్థితులు ఏర్పడనున్నట్లు ఆమె తెలిపారు .నీటిని వృధా చేయకుండా గ్రామాలలో ఎన్ఎస్ఎస్ విద్యార్థులు ప్రజలకు అవగాహన కల్పించవలసిన అవసరం ఎంతైనా ఉందన్నారు. కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం అధికారి బాలా గౌడ్ కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.