BREAKING
డివిజన్ అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తా -రాయల్ వారి వీధి ప్రచారంలో బోయళ్ళ శాంతి అర్హులైన పేదలకు డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల పట్టాల పంపిణీ బ్రాహ్మణపల్లి, కామేపల్లి గ్రామాల్లో గడపగడప ప్రచారంలో జడ్పీటీసీ సభ్యురాలు డాక్టర్ వునం దీపిక పిడుగురాళ్ల రూరల్ మేజర్ న్యూస్ గురజాల మండలంలోని బ్రాహ్మణపల్లి, కామేపల్లి గ్రామాల్లో* జరిగిన గడపగడప ప్రచార కార్యక్రమంలో జడ్పీటీసీ సభ్యురాలు డాక్టర్ వునం దీపికపాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె ఇంటింటికి తిరుగుత చీరాల బీచ్‌లు తాత్కాలికంగా మూసివేత అవినీతి రహిత సింగరేణి మన లక్ష్యం.. ఎస్వో టు జిఎం డి.వి రామారావు అలయాస్ రుక్మిణి చిత్రం నుంచి రుక్కు రుక్కు రుక్మిణి సాంగ్ ప్రోమో విడుదల.. ఆకట్టుకుంటున్న నితిన్ మాస్ బీట్స్ బుచ్చి10,14 వార్డుల్లో చెప్పాం- చేస్తున్నాం కార్యక్రమం లో ఎమ్మెల్యే 69వ డివిజన్లో SDPI దూకుడు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటర్ల ఉచిత నమోదు కార్యక్రమం పట్టణ మరియు స్థానిక స్వపరిపాలన సంస్థల ఎన్నికలు-2026 ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటులో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియ సమక్షంలో వైకాపా నుండి తెదేపాల చేరిక ఘట్టమనేని వారసుడి తదుపరి చిత్రం.. సంచలన విజయాల దర్శకుడితో జయకృష్ణ కొత్త సినిమా వెంకటేశ్ త్రివిక్రమ్ ఆదర్శ కుటుంబం ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా జూనియర్ ఎన్టీఆర్ పేద విద్యార్థినికి అండగా ఉండి లయన్స్ క్లబ్

తుఫాన్ హెచ్చరికతో అధికారులు అప్రమత్తం

Select Suryaa Now
తుఫాన్ హెచ్చరికతో అధికారులు అప్రమత్తం

నేటి దినపత్రిక సూర్య బ్యూరో రాజమహేంద్రవరంరానున్న మూడు రోజుల్లో తుఫాన్‌ ముప్పు పొంచి ఉండటంతో కే.గంగవరం మండలంలో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. జిల్లా కలెక్టర్‌ ఆదేశాల మేరకు మండల పరిషత్‌ కార్యాలయంలో ఎండీవో ఎన్‌.శ్రీనివాస్‌, తహసీల్దార్‌ జగదీష్‌, ఎన్నికల అధికారి పి.శ్రీనివాస్‌ ఆధ్వర్యంలో గ్రామ ప్రత్యేక అధికారులు, కార్యదర్శులు, వీఆర్వోలతో అత్యవసర సమావేశం నిర్వహించారు.తుఫాన్‌ ప్రభావం నేపథ్యంలో ఎన్నికల నిర్వహణకు ఆటంకాలు కలగకుండా తీసుకోవాల్సిన చర్యలతోపాటు గోదావరి తీర ప్రాంత ప్రజల భద్రతపై చర్చించారు. వాతావరణ పరిస్థితులను నిరంతరం పర్యవేక్షిస్తూ అవసరమైన ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సమీక్షించారు.తుఫాన్‌ ప్రభావం తీవ్రంగా ఉంటే పాఠశాలలకు అత్యవసర సెలవులు మంజూరు చేసేలా చర్యలు తీసుకుంటామని మండల విద్యాశాఖ అధికారి ఎ.నాగరాజు తెలిపారు.