BREAKING
ఓటీటీలోకి జి.వి. ప్రకాశ్ కుమార్ కొత్త థ్రిల్లర్.. అక్టోబర్ 30 నుంచి సోనీ లివ్‌లో 'ఇమ్మోర్టల్' స్ట్రీమింగ్ జిల్లా విద్యాశాఖ, సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో దివ్యాంగ విద్యార్థులకు క్రీడా పోటీలు. : ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం* *బోరంచ లో రూ.95 లక్షలతో పునరుద్ధరించిన 3.95 ఎంఎల్‌డీ నీటి శుద్ధి కేంద్రం ప్రారంభించిన ఎమ్మెల్యే* అర్నాబ్ తుఫాను పట్ల అప్రమత్తంగా ఉండాలివర్షాలు తగ్గేవరకు అధికార యంత్రాంగం చర్యలు తీసుకోవాలి తుఫాన్ హెచ్చరికతో అధికారులు అప్రమత్తం జలదంకిలో జోరుగా వైసీపీ ఎన్నికల ప్రచారం బిల్లులు లేని దీపావళి సామాగ్రి పట్టివేత ఓట్ల లెక్కింపునకు పకడ్బందీ ఏర్పాట్లు శివారులో రోడ్డు ప్రమాదం ట్రాక్టర్ యజమానికి తీవ్ర గాయాలు విజయ్ దేవరకొండ, రష్మికపై దుష్ప్రచారం.. సైబర్ క్రైమ్‌ను ఆశ్రయించిన విరోష్ టీమ్ *ఆదికవి మహర్షి వాల్మీకి సేవలు చిరస్మరణీయం.. ఆయన ఆశయాలు సమాజానికి ఆదర్శం* వాయుగుండం ముప్పు.. అప్రమత్తతే ప్రజలకు రక్షణ! తుపాను హెచ్చరికల నేపథ్యంలో ముందస్తు జాగ్రత్తలు తప్పనిసరితణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ భూపాలపల్లి లో కాంగ్రెస్ ఓటు బచావో- దేశ్ బచావో కార్యక్రమం *ఓటు హక్కుల పరిరక్షణకు కాంగ్రెస్ కార్యాచరణ* దీపావళి తాత్కాలిక బాణసంచా దుకాణాలకు లైసెన్సులు తప్పనిసరి

అర్నాబ్ తుఫాన్ దృష్ట్యా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి

Select Suryaa Now
అర్నాబ్ తుఫాన్ దృష్ట్యా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి

రేగిడి, సూర్య :  అర్నాబ్ తుఫాన్ ప్రభావం తీవ్రంగా ఉంటుందని ప్రభుత్వ హెచ్చరికల మేరకు మండలం లో ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సచివాలయ అధికారులకు సూచించారు. ప్రతిసచివాలయం సమీపంలో పవర్ జనరేటర్ సిద్దంగా ఉంచి కనీసం మూడు రోజుల పాటు సరిపడా ఇంధనం నిల్వ చేసుకోవాలన్నారు.ఏ సెంటర్ లో అయితే జనరేటర్ అవసరంపడుతుందో అక్కడ కూడా జనరేటర్ అందుబాటులో ఉంచాలన్నారు.చెట్లు పడిన చోట మార్గాలను సుగమం చేయాలని, ఎక్కడైతే విద్యుత్ వైర్లు తెగిపోతాయోఆ ప్రదేశాల్లో విద్యుత్ సరఫరా తాత్కాలికంగా ఆపేందుకు సంబంధిత శాఖతో సమన్వయం చేయాలన్నారు.తుఫాన్ తగ్గిన తర్వాత విద్యుత్ పునరుద్ధరణకు సంబంధిత శాఖను సిద్దం చేయాలన్నారు.విఆర్ఓ లతో పాటు సచివాలయ ఉద్యోగులు ఎవరు సెలవు పెట్టకుండా 24గంటలూ సచివాలయంలో ఉండి విధులు నిర్వహిస్తూ నదులు, చెరువులు వంటి ప్రమాదకర ప్రాంతాలకు ఎవరు వెళ్ళకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.ముఖ్యంగా నదీతీర గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండేలా వారికి అవగాహన కల్పించాలన్నారు.సచివాలయంలో జనరేటర్ లు,టార్చి లైట్లు, సోలార్ లైట్లు సిద్దంగా ఉంచాలని, ప్రతి ఒక్కరూ తమ ఫోన్లు పూర్తిగా చార్జింగ్ ఉంచుకోవాలని సూచించారు.

రిపోర్టర్ : రాము నాయుడు, గుర్ల, విజయనగరం జిల్లా.