BREAKING
అన్నా మా ఓటు మీకే...గెలిచేది మీరే అన్న -ఆదం సుధాకర్ రెడ్డికి ప్రచారంలో ఓటర్లు భరోసా డివిజన్ రూపు రేఖలు మారుస్తా... -60వ డివిజన్ ప్రచారంలో ఆకేపాటీ సుభాషిణి మీ వాడిగా నిత్యం అందుబాటులో ఉంటా... -59వ డివిజన్ ప్రచారంలో జగదీష్ ప్రజలకు హా టిడిపిని గెలిపించి అభివృద్ధికి సహకరించండి -57వ డివిజన్ ప్రచారంలో గాలి కావ్య విజ్ఞప్తి ఆరు నెలల్లో అభివృద్ధి చేసి చూపిస్తా -63వ డివిజన్ ప్రచారంలో పుష్పావతి హామీ మా తమ్ముడికి అవకాశం ఇవ్వండి -మాధవ నగర్ లో అన్నా అనిత ప్రచారం కూటమితోనే నగరాభివృద్ధి సాధ్యం... -అరుణోదయ నగర్ ప్రచారంలో అన్నా మల్లీశ్వరి ఫీజుల పేరుతో బీఈడీ ప్రవేశాలు నిరాకరించడమా...! నేటి రాశి ఫలాలు –27 అక్టోబర్ 2026 నేటి పంచాంగం 27 అక్టోబర్ 2026 ఆర్నబ్ తుఫాన్‌పై అప్రమత్తంగా ఉండాలి.. అగ్రిస్టాక్‌పై జిల్లాస్థాయి టాస్క్‌ఫోర్స్.. రైతులు ఆరుతడి పంటలపై దృష్టి సారించాలి కృష్ణా జిల్లా సాధారణ పరిశీలకునిగా వి. అభిషేక్ నియామకం అవినీతి నిర్మూలనలో ప్రజలు భాగస్వాములు కావాలి

మల్కాజ్గిరి ని. వర్గ ఎమ్. ఎల్. ఏ.పై తప్పుడు ప్రచారం చేస్తున్నావారిపై ఛర్యల కోసం ఆల్వాల్ పి. ఎస్. లో బి. ఆర్. ఎస్. నేతల పిర్యాదు.

Select Suryaa Now
మల్కాజ్గిరి ని. వర్గ  ఎమ్. ఎల్. ఏ.పై తప్పుడు ప్రచారం చేస్తున్నావారిపై ఛర్యల కోసం  ఆల్వాల్ పి. ఎస్. లో బి. ఆర్. ఎస్. నేతల పిర్యాదు.

హైదరాబాద్ /, ఆల్వాల్, మేజర్ న్యూస్ : మల్కాజ్గిరి నియోజక వర్గ శాసన సభ్యులు మర్రి రాజ శేఖర్ రెడ్డి పై సోషల్ మీడియా లో తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలంటూ మాజీ కార్పొరేటర్ శాంతియ్ శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో లో బి. ఆర్. ఎస్. నేతలు సోమవారం ఆల్వాల్ పోలీసు స్టేషన్ లో పిర్యాదు చేశారు. ఈ సందర్బంగా వారు  మాట్లాడుతూ మల్కాజ్  గిరి నియోజక వర్గం లో శాసన సభ్యులు మర్రి రాజ శేఖర్ రెడ్డి చేపట్టిన, చేపడుతున్న అభివృద్ధి పనులను చూచి ఓర్వలేక  ఏమ్. ఎల్. ఏ. పై తప్పుడు ప్రచారం చేస్తున్న వా రిపై  చర్యలు తీసుకోవాలని పిర్యాదులో పెర్కున్నారు. ఎమ్. ఎల్. ఏ., నఖీలీ చిత్రాన్ని రూపొందించి వాట్స్ అప్ ల్లో ప్రచారం చేస్తున్నారని  అలాంటి వారిపై సమగ్ర విచారణ జరిపి  బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండు చేశారు.కార్యక్రమంలో ఆమె తో పాటు బి. ఆర్. ఎస్. నాయకులు పాల్గొన్నారు.