BREAKING
మచిలీపట్నంలో పలు పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన జిల్లా ఎస్పీ వి. విద్యాసాగర్ నాయుడు 52వ డివిజన్‌లో పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన తుడా ఛైర్మన్ డా. డాలర్స్ దివాకర్ రెడ్డి ఓట్ చోరీ నిరసన కార్యక్రమంలో పాల్గొనేందుకు ఢిల్లీకి చేరుకున్న మిర్యాలగూడ కాంగ్రెస్ నాయకులు ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి (BLR) ఆధ్వర్యంలో ఢిల్లీకి కాంగ్రెస్ శ్రేణులు ఓటు హక్కు వినియోగించుకున్న అభిరుచి మధు దంపతులు మాల్యవంతం పంచాయితీలు జడ్పీటీసీ స్వరూప రాణి విస్తృత ప్రచారం బైక్ అదుపు తప్పి కాలువ లో పడి యువకుడు మృతి. వున్నం వారి కోడలు - పుట్టిన ఊరిలో బ్రహ్మరథం* బ్రాహ్మణపల్లిలో గడపగడప ప్రచారంలో దూసుకెళ్తున్న జడ్పిటిసి అభ్యర్థి డాక్టర్ వున్నం దీపిక పిడుగురాళ్ల: పిడుగురాళ్ల జడ్పిటిసి అభ్యర్థి, వున్నం వారి కోడలు డా. వున్నం దీపిక తన పుట్టిన ఊరు బ్రాహ్మణపల్లి గ్రామంలో నిర్వహించిన గడపగడప ప్రచారానికి విశేష స్పందన లభిం అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ సరళిపై ఎస్పీ పర్యవేక్షణ ఓటు హక్కు వినియోగించుకున్న మాజీ మంత్రి KDCC బ్యాంకు చైర్మన్ నెట్టెం రఘురామ్ అప్పులు తీర్చినా.. మళ్లీ బకాయి నోటీసులా? బెజ్జుర్ పీఏసీఎస్‌లో ఏం జరుగుతోంది? ప్రేమకు నిరాకరించిందని దారుణం: జంగారెడ్డిగూడెంలో యువతిపై కత్తితో దాడి.. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి ప్రజాస్వామ్య పరిరక్షణకు ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలి : ఎంపీ చిన్ని కుందుర్పి లో పసుపు జెండాలతో ఉత్సాహంగా తెలుగుదేశం పార్టీ ప్రచారం. తొండవాడలో ఎన్డీఏ కూటమి అభ్యర్థి భువనేశ్వరికి ఘన స్వాగతం పలికిన కూటమి నేతలు పట్టణ స్థానిక సంస్థల పోలింగ్ సరళిపై కలెక్టర్ నిరంతర పర్యవేక్షణ

మార్షల్ ఆర్ట్స్‌తో ఆత్మరక్షణ, క్రమశిక్షణ అలవడతాయి ** కరస్పాండెంట్ బైరు కొండల్ రెడ్డి

Select Suryaa Now
మార్షల్ ఆర్ట్స్‌తో ఆత్మరక్షణ, క్రమశిక్షణ అలవడతాయి ** కరస్పాండెంట్ బైరు కొండల్ రెడ్డి

మార్షల్ ఆర్ట్స్‌తో ఆత్మరక్షణ, క్రమశిక్షణ అలవడతాయి
** కరస్పాండెంట్ బైరు కొండల్ రెడ్డి 
**నోబుల్ హైస్కూల్‌లో బెల్ట్ గ్రేడింగ్ పరీక్ష
కందుకూరు: మార్షల్ ఆర్ట్స్ తో ఆత్మరక్షణ క్రమశిక్షణ అలవాడతాయని నోబుల్ స్కూల్ కరస్పాండెంట్ బైరు కొండల్ రెడ్డి అన్నారు. నోబుల్ హైస్కూల్‌లో జేఎస్‌కే మార్షల్ ఆర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో ఆదివారం మార్షల్ ఆర్ట్స్ బెల్ట్ గ్రేడింగ్ పరీక్ష ను అకాడమీ వ్యవస్థాపకులు ఎం.డి. జావేద్ ఖాన్, మాస్టర్ నరేష్ రామ్ మార్గదర్శకత్వంలో పరీక్ష నిర్వహించారు.ఈ పరీక్షలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బెల్టులను ప్రదానం చేశారు. మార్షల్ ఆర్ట్స్ ద్వారా ఆత్మరక్షణతో పాటు క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం, శారీరక దృఢత్వం పెంపొందుతాయని  కరస్పాండెంట్  కొండల్ రెడ్డి అన్నారు.చదువుతో పాటు క్రీడలు, మార్షల్ ఆర్ట్స్‌లోనూ విద్యార్థులు రాణించాలని ఆయన ఆకాంక్షించారు.ఈ సందర్భంగా విద్యార్థుల ప్రతిభను కరస్పాండెంట్  కొండల్ రెడ్డి, ప్రిన్సిపాల్ సంపత్ రెడ్డి, ఇన్‌ఛార్జ్ బి. రామచంద్ర రెడ్డి అభినందించారు.

టి. శ్రీనివాస్, మేజర్ న్యూస్