BREAKING
ఓట్ చోరీ నిరసన కార్యక్రమంలో పాల్గొనేందుకు ఢిల్లీకి చేరుకున్న మిర్యాలగూడ కాంగ్రెస్ నాయకులు ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి (BLR) ఆధ్వర్యంలో ఢిల్లీకి కాంగ్రెస్ శ్రేణులు ఓటు హక్కు వినియోగించుకున్న అభిరుచి మధు దంపతులు మాల్యవంతం పంచాయితీలు జడ్పీటీసీ స్వరూప రాణి విస్తృత ప్రచారం బైక్ అదుపు తప్పి కాలువ లో పడి యువకుడు మృతి. వున్నం వారి కోడలు - పుట్టిన ఊరిలో బ్రహ్మరథం* బ్రాహ్మణపల్లిలో గడపగడప ప్రచారంలో దూసుకెళ్తున్న జడ్పిటిసి అభ్యర్థి డాక్టర్ వున్నం దీపిక పిడుగురాళ్ల: పిడుగురాళ్ల జడ్పిటిసి అభ్యర్థి, వున్నం వారి కోడలు డా. వున్నం దీపిక తన పుట్టిన ఊరు బ్రాహ్మణపల్లి గ్రామంలో నిర్వహించిన గడపగడప ప్రచారానికి విశేష స్పందన లభిం అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ సరళిపై ఎస్పీ పర్యవేక్షణ ఓటు హక్కు వినియోగించుకున్న మాజీ మంత్రి KDCC బ్యాంకు చైర్మన్ నెట్టెం రఘురామ్ అప్పులు తీర్చినా.. మళ్లీ బకాయి నోటీసులా? బెజ్జుర్ పీఏసీఎస్‌లో ఏం జరుగుతోంది? ప్రేమకు నిరాకరించిందని దారుణం: జంగారెడ్డిగూడెంలో యువతిపై కత్తితో దాడి.. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి ప్రజాస్వామ్య పరిరక్షణకు ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలి : ఎంపీ చిన్ని కుందుర్పి లో పసుపు జెండాలతో ఉత్సాహంగా తెలుగుదేశం పార్టీ ప్రచారం. తొండవాడలో ఎన్డీఏ కూటమి అభ్యర్థి భువనేశ్వరికి ఘన స్వాగతం పలికిన కూటమి నేతలు పట్టణ స్థానిక సంస్థల పోలింగ్ సరళిపై కలెక్టర్ నిరంతర పర్యవేక్షణ అభ్యర్థులను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని మాజీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవమ్మ కోరారు తొలిసారి ఓటు హక్కు వినియోగించుకున్న యువతలో ఉత్సాహం

నవంబర్ 28న నవోదయ ఆరో తరగతి ప్రవేశ పరీక్ష.. హాల్‌టికెట్లు విడుదల

Select Suryaa Now
నవంబర్ 28న నవోదయ ఆరో తరగతి ప్రవేశ పరీక్ష.. హాల్‌టికెట్లు విడుదల

కీసర, మేజర్ న్యూస్: కీసరలోని జవహర్ నవోదయ విద్యాలయంలో 2027–28 విద్యా సంవత్సరానికి ఆరో తరగతిలో ప్రవేశాల కోసం నిర్వహించే ప్రవేశ పరీక్ష నవంబర్ 28న జరగనుంది. ఈ పరీక్షకు సంబంధించిన హాల్‌టికెట్లు విడుదల చేసినట్లు విద్యాలయ ప్రిన్సిపాల్ కె. మాధవరావు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రవేశ పరీక్షకు దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్‌ ద్వారా హాల్‌టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవాలని సూచించారు. హాల్‌టికెట్‌లో పేర్కొన్న పరీక్షా కేంద్రం, పరీక్ష సమయం, ఇతర వివరాలను ముందుగానే పరిశీలించుకోవాలని, పరీక్షకు హాజరయ్యే సమయంలో హాల్‌టికెట్‌ను తప్పనిసరిగా వెంట తీసుకురావాలని తెలిపారు. విద్యార్థులు, తల్లిదండ్రులు **https://cbseitms.rcil.gov.in/nvs/**⁠ వెబ్‌సైట్‌ను సందర్శించి హాల్‌టికెట్లు పొందాలని ప్రిన్సిపాల్ కె. మాధవరావు కోరారు.