BREAKING
పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల పోలింగ్ సరళి ని పరిశీలిస్తున్న కలెక్టర్ విజయకృష్ణన్ విద్యార్థుల పోరాటానికి ప్రకాష్ రాజ్ మద్దతు, సతీమణి భయానికి ఆయన ఇచ్చిన సంచలన సమాధానమిదే! ఘనంగా మంత్రి జన్మదిన వేడుకలు సంప్రదాయాలు, సంస్కృతిని భావితరాలకు అందించాలి. - ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్‌సాగర్‌రావు ప్రశాంతంగా ఓటుకు వినియోగించుకోండి పోలీసులు అండగా ఉంటారు. డిఎస్పీ. ఘనంగా ప్రతి ఆదివారం అంబేద్కర్ స్మరణం స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ చొరవతో బాధితురాలికి రూ.లక్ష LOC మంజూరు ఆర్థిక సహాయం కోసం ఎదురుచూపు.. ఆపన్నహస్తం అందించండి రెండు ఓవర్లు ముగిసేసరికి భారత్ స్కోరు 11/1! చీరాలలో పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన ఎస్పీ బి.ఉమామహేశ్వర్ జన్మభూమిపై మమకారం.. పెద్ద ఉమెంతాల్ అభివృద్ధికి, క్రీడాకారులు, పేద విద్యార్థుల ప్రోత్సాహానికి పెద్దపీట వేసిన పట్నం మహేందర్ రెడ్డి భారత్‌కు తొలి షాక్.. ఒక పరుగుకే అభిషేక్ శర్మ అవుట్! కుటుంబ సభ్యులతో కలిసి ఓటు హక్కు వినియోగించుకున్న ఆర్టిఐ సమాచార కమిషనర్ గాజుల ఆదెన్న. చింతలమానేపల్లిలో ఘనంగా కొమురం భీమ్ వర్ధంతి వేడుకలు ఓటు హక్కును వినియోగించుకొన్న ఎస్ ఆర్ సి చైర్మన్ రాజగోపాల్.

మాల్యవంతం పంచాయితీలు జడ్పీటీసీ స్వరూప రాణి విస్తృత ప్రచారం

Select Suryaa Now
మాల్యవంతం పంచాయితీలు జడ్పీటీసీ స్వరూప రాణి విస్తృత ప్రచారం

బత్తలపల్లి మేజర్ న్యూస్: బత్తలపల్లి జెడ్పిటిసి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా బరిలో ఉన్న జక్కంపూట  స్వరూపారాణి ఆదివారం మండల పరిధిలోని మాల్యవంతం పంచాయతీలు విస్తృత ప్రచారాన్ని నిర్వహించారు. ప్రతి గడపకు వెళ్లి తెలుగుదేశం పార్టీ చేసిన అభివృద్ధిని వివరిస్తూ తనను అత్యధిక మెజారిటీతో సైకిల్ గుర్తు పైన ఓటు వేసి వేయించి గెలిపించాలని ఆమె విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో మండల తెలుగుదేశం పార్టీ కన్వీనర్ నారాయణరెడ్డి, జక్కంపూట  సత్యనారాయణ తెలుగుదేశం పార్టీ నేతలు కార్యకర్తలు, పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.