BREAKING
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ - సుకుమార్ 'RC17' మూవీ లాంఛనంగా ప్రారంభం: పూజా కార్యక్రమంలో మెగా అభిమానుల సందడి ఓటీటీలోకి వచ్చేసిన 'అనకాపల్లి' సినిమా: సన్ నెక్స్ట్ వేదికగా స్ట్రీమింగ్ డేట్ ఖరారు రానా వినూత్న హారర్ ప్రాజెక్ట్: కంగనా రనౌత్ హీరోయిన్‌గా రవిబాబు దర్శకత్వంలో 'స్కారీ పిక్చర్' ఆర్‌జీవీకి 29.67 కోట్ల లీగల్ నోటీసు: ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లకు ప్రొడక్షన్ హౌస్ సంచలన హెచ్చరిక ఓటు హక్కును వినియోగించుకున్న ఎన్టీఆర్ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు సామినేని బెంగళూరులో చికిత్స పొందుతున్న పదో తరగతి విద్యార్థిని తల్లిదండ్రులకు విద్యాశాఖ అధికారుల పరామర్శ వైసిపి ఆటలు సాగనివ్వం పవిత్రమైన ఓటు హక్కును బాధ్యతగా వినియోగించుకోవాలి ... -- వేమూరు ఎమ్మెల్యే నక్కా ఆనంద బాబు పులివెందులలో ప్రజాస్వామ్యం ఖూనీ వణుకుతున్న తీర ప్రాంతాలు.. న్యూజిలాండ్ బౌలర్లను చితక్కొడుతున్న ఇషాన్-శ్రేయస్.. 10 ఓవర్లలో భారత్ 111/2 చెన్నై అపోలో అంతర్జాతీయ ప్రమాణాలతో క్యాన్సర్ శస్త్ర చికిత్సలు........... డాక్టర్ సెంథిల్ కుమార్ ఓటర్లు నిర్భయంగా ఓటు హక్కు వినియోగించుకోవాలి – డీఎస్పీ ప్రభాకర్ 53, వ డివిజన్ సందర్శించిన డాలర్స్. న్యూజిలాండ్‌పై దూకుడుగా ఆడుతున్న భారత్.. 8 ఓవర్లలో 72/2

ఆర్థిక సహాయం కోసం ఎదురుచూపు.. ఆపన్నహస్తం అందించండి

Select Suryaa Now
ఆర్థిక సహాయం కోసం ఎదురుచూపు.. ఆపన్నహస్తం అందించండి

సూర్య వీర్నపల్లి మండల కేంద్రానికి చెందిన గోల్లపల్లి వరలక్ష్మి కుటుంబ కలహాల నేపథ్యంలో ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు తెలిసింది. కుటుంబ సభ్యులు వెంటనే ఆమెను చికిత్స నిమిత్తం ప్రతిమ ఆసుపత్రికి తరలించారు.వరలక్ష్మి తల్లి గోల్లపల్లి పద్మ, తండ్రి గోల్లపల్లి ముత్తయ్య. వీరికి ఇద్దరు కుమార్తెలు. పెద్ద కుమార్తె దివ్య, చిన్న కుమార్తె వరలక్ష్మి. వీరిద్దరూ వికలాంగులు కావడంతో కుటుంబం తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటోంది. ప్రస్తుతం వరలక్ష్మికి మెరుగైన వైద్యం అందించేందుకు కూడా ఆర్థిక స్థోమత లేక కుటుంబ సభ్యులు ఇబ్బందులు పడుతున్నారు.మానవతావాదులు, దాతలు ముందుకు వచ్చి తమకు తోచిన ఆర్థిక సహాయం అందించి వరలక్ష్మి కుటుంబాన్ని ఆదుకోవాలని కుటుంబ సభ్యులు విజ్ఞప్తి చేస్తున్నారు.సహాయం చేయదలచిన వారు సంప్రదించాల్సిన నంబర్: _9573498936  &__8143171906_______