53, వ డివిజన్ సందర్శించిన డాలర్స్.
తిరుపతి రెవిన్యూ మేజర్ న్యూస్.
53, వ డివిజన్ సందర్శించిన డాలర్స్ . తిరుపతి కార్పొరేషన్ ఎన్నికలలో భాగంగా తుడా చైర్మన్ దివాకర్ రెడ్డి 53, వ డివిజన్ టిడిపికార్పొరేటర్ అభ్యర్థి శంకర్ యాదవ్తో కలసి వెళ్లి శివ జ్యోతి నగర్ లోని పోలింగ్ స్టేషన్ సందర్శించారు. ఈ సందర్భంగా అక్కడ జరుగుతున్న ఓటింగ్ సరలినీ పరిశీలించారు.
కె రాజేష్ రిపోర్టర్ తిరుపతి