BREAKING
సుజాతనగర్ లో ఓటు హక్కును వినియోగించుకున్న పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల శ్రీ రాజేశ్వరి కాలనీలో నూతన ‘టీపీఆర్ భారత్ పెట్రోల్ పంప్’ ప్రారంభం చర్చిలను సందర్శించి కూటమి అభ్యర్థులకు మద్దతు కోరిన విక్కుర్తి జయలక్ష్మి అభివృద్ధి-సంక్షేమమే తెలుగుదేశం ప్రభుత్వ లక్ష్యం -- 3 వ సెగ్మెంట్లో తూనుగుంట్ల ప్రచారం. చర్చిలలో ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్న కూటమి జడ్పీటీసీ అభ్యర్థిని దండమూడి పూజిత గోల్డెన్ అవర్‌లో గోపిక ప్రాణాలు కాపాడిన రియల్ డాక్టర్లు అత్యవసర విభాగంలో వైద్యుల సమయస్ఫూర్తి.. కీలక చికిత్సతో ప్రాణాపాయం నుంచి రక్షణ నెల రోజుల్లోనే 20,451 మంది విద్యార్థులకు అల్పాహారం.. త్వరలో 29,183 మందికి విస్తరించనున్న సేవలు! కుటుంబ సమేతంగా ఓటు హక్కు వినియోగించుకున్న ప్రభుత్వ విప్ బొండా ఉమామహేశ్వరరావు పోలింగ్ కేంద్రాలను సందర్శించిన ఎమ్మెల్యే అమిలినేని. ప్రలోభాలకు గురికాకుండా స్వేచ్ఛగా, స్వతంత్రంగా ఓటేయండి: సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వి. శ్రీనివాసరావు రామాయణానికి తెలుగు మాటలు రాయడం నా అదృష్టం: రచయిత ఆకెళ్ల శివప్రసాద్‌ ప్రత్యేక ఇంటర్వ్యూ 191 పరుగులకే భారత్‌ ఇన్నింగ్స్‌ ముగింపు.. మిల్నే దెబ్బకు భారత్‌ 191/8 సరోగసి నేపథ్యంలో భావోద్వేగాల హారం: ఓటీటీలోకి వచ్చిన 'వరం డి/ఓ భార్గవి' సినిమా 16వ డివిజన్‌లో ఓటు హక్కు వినియోగించుకున్న మాజీ మేయర్ దంపతులు అమరజీవి పొట్టి శ్రీరాములుకు ఘన నివాళులు

పట్టాభిరామ్ దంపతులు ఓటు హక్కు వినియోగం

Select Suryaa Now
పట్టాభిరామ్ దంపతులు ఓటు హక్కు వినియోగం

విజయవాడ, మేజర్ న్యూస్: తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి, స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్, ఆయన భార్య చందన ఆదివారం విజయవాడ కార్పొరేషన్ ఎన్నికల్లో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. విజయవాడ తూర్పు నియోజకవర్గంలోని ఆంధ్ర లయోలా కళాశాలలో ఏర్పాటు చేసిన 7వ నంబర్ పోలింగ్ కేంద్రంలో దంపతులు ఓటు వేశారు.

స్టాఫ్ రిపోర్టర్: ✍️ ప్రేమ్ రాజ్, విజయవాడ, ఎన్టీఆర్ జిల్లా.