BREAKING
ట్రేడ్ లైసెన్సులు తీసుకోవాలి గోవా గవర్నర్‌తో తెలుగు బృందం భేటీ - చారిత్రక, సాంస్కృతిక వారసత్వంపై చర్చ సంక్షేమం కుంటుబడుతోంది మంత్రి అడ్లూరితో బీసీ నేత ఆర్‌.కృష్ణయ్య చర్చలు ప్రజావాణిలో వచ్చిన 71 ఫిర్యాదులు వెంటనే పరిష్కరించాలి - జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ క్యూట్ లుక్స్‌తో కట్టిపడేస్తున్న నజ్రియా నజీమ్: నెట్టింట వైరల్ అవుతున్న లేటెస్ట్ ఫొటోలు! అర్హులందరికీ స్మార్ట్ రేషన్ కార్డులు అందిస్తాం మొబైల్ ఫోన్ల రికవరీలో కామారెడ్డి పోలీసుల రికార్డు – రాష్ట్రంలోనే జిల్లా ప్రథమ స్థానం - జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర విక్కుర్తిని మర్యాదపూర్వకంగా కలిసిన ఎమ్మెల్సీ సోము వీర్రాజు చెరువు కట్టకు బీటలు.. ప్రమాదం పొంచి ఉంది! విశ్రాంత ఉద్యోగి రాంబాబుకు ఏపీ ఎన్జీవో సంఘం నివాళి గూడెం లిఫ్ట్ నుండి వెంటనే సాగునీరు విడుదల చేయాలి - బీజేపీ కిసాన్ మోర్చా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటరు నమోదుకు ఈ నెల 6 వరకే ప్రజావాణి అర్జీలను త్వరితగతిన పరిష్కరించాలి గూడెం లిఫ్ట్ నుండి వెంటనే సాగునీరు విడుదల చేయాలి రష్యా యుద్ధంలో గాజువాక యువకుడు.. తల్లి కన్నీటి వేదన

సుజాతనగర్ లో ఓటు హక్కును వినియోగించుకున్న పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల

Select Suryaa Now
సుజాతనగర్ లో ఓటు హక్కును వినియోగించుకున్న  పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల

గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో గల పెందుర్తి నియోజకవర్గం  9 వార్డుల్లోను ఓటర్లు ఎన్నికల కేంద్రాలకు క్యూ కట్టారు. జీవీఎంసీ సుజాతనగర్ సమీపంలోని పోలింగ్ కేంద్రంలో జనసేన విశాఖ ఉమ్మడి రూరల్ జిల్లా అధ్యక్షులు, పెందుర్తి శాసనసభ్యులు పంచకర్ల రమేష్ బాబు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు  మాట్లాడుతూ విశాఖ నగర ప్రజలు చైతన్యవంతులని, వివేకంతో ఓటు వేస్తారని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు. ఎవరు అభివృద్ధి చేస్తున్నారో గుర్తించి సమర్థులైన అభ్యర్థులను ఎన్నుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు వజ్రాయుధం లాంటిదని దాన్ని సద్వినియోగం చేసుకోవడం ప్రతి ఓటర్ బాధ్యత అని ఆయన పేర్కొన్నారు. పెందుర్తి నియోజకవర్గం పరిధిలోని అన్ని పోలింగ్ కేంద్రాల్లోనూ పెద్ద ఎత్తున ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు చేరుకొని ఓటేస్తుండటం శుభ పరిణామం అన్నారు.