BREAKING
మౌంట్ ఎవరెస్ట్ సమీపంలో హెలికాప్టర్ల ఢీకొనడంతో భారతీయ పర్యాటకుడి మృతి గౌడ సంక్షేమ సంఘం పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడిగా బోల్గం రవీందర్ గౌడ్ సింగరేణిలో గైర్హాజరుతో డిస్మిస్ అయిన కార్మికులకు మరో అవకాశం నేపాల్ కొత్త భారత రాయబారిగా సుధాకర్ దలేలా బాధ్యతలు ఆత్మకూరు మున్సిపాలిటీలో సత్తా చాటిన జనసేన శ్రీధర్ కళ్యాణలక్ష్మితో ఆర్థిక భరోసా చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యo ప్రజాధనంలో ప్రతి రూపాయికి లెక్క ఉండాలి.. లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా ఉద్ఘాటన డాక్టర్ డూమ్ హవా.. అవెంజర్స్ డూమ్స్‌డే నుంచి ఐదు కొత్త పోస్టర్లు విడుదల! రైతు అభివృద్ధి,సంక్షేమానికి ఏఎంసి లు  పాటుపడాలి. నెల్లూరు కార్పొరేషన్‌లో స్వతంత్రుల సత్తా.. రెండు డివిజన్లలో విజయకేతనం! అయ్యవారిపల్లి భూ వ్యవహారంపై సమగ్ర విచారణ చేపట్టాలి ఈ ఆర్థిక సంవత్సరంలో 1 ట్రిలియన్ డాలర్ల ఎగుమతుల లక్ష్యం..పీయూష్ గోయల్ స్టాక్ మార్కెట్లలో భారీ లాభాల జోరు నగర అభివృద్ధే ధ్యేయంగా పనిచేస్తున్నాం – మేయర్ కొలగాని శ్రీనివాస్ దక్షిణ కొరియాతో ముగిసిన ఐఎన్ఎస్ సహ్యాద్రి నౌకాదళ విన్యాసాలు

విశ్రాంత ఉద్యోగి రాంబాబుకు ఏపీ ఎన్జీవో సంఘం నివాళి

Select Suryaa Now
విశ్రాంత ఉద్యోగి రాంబాబుకు ఏపీ ఎన్జీవో సంఘం నివాళి

పాలకొండ, సూర్య :  పాలకొండ తహశీల్దార్ కార్యాలయంలో సుదీర్ఘకాలం పాటు ఆఫీస్ సబార్డినేట్గా విధులు నిర్వహించి పదవీ విరమణ పొందిన పిల్లాల రాంబాబు నక్కలపేటలోని ఆయన స్వగృహంలో ఆదివారం రాత్రి గుండెపోటుతో ఆకస్మికంగా మృతి చెందారు. ఆయన మృతికి ఏపీ ఎన్జీవో సంఘం నాయకులు ప్రగాఢ సంతాపం వ్యక్తం చేసి సోమవారం నివాళులు అర్పించారు. మన్యం జిల్లా ఏపీ ఎన్జీవో సంఘ ప్రధాన కార్యదర్శి రంగాచారి, పాలకొండ ఏపీ ఎన్జీవో సంఘ అధ్యక్షుడు పైల ఈశ్వరరావు రాంబాబు భౌతికకాయానికి పుష్పమాలలు వేసి నివాళులర్పించారు. ఉద్యోగుల సంక్షేమం కోసం ఆయన చేసిన సేవలు చిరస్మరణీ యమని పేర్కొన్నారు. ఎన్జీవో సీనియర్ నాయకులు, రిటైర్డ్ ఉద్యోగి పాలవలస రమేష్, రెవెన్యూ ఉద్యోగి మనోజ్ కుమార్ రాంబాబుకు నివాళులర్పించిన వారిలో ఉన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.