ట్రేడ్ లైసెన్సులు తీసుకోవాలి
ఆత్మకూరు/ మేజర్ న్యూస్: వనపర్తి జిల్లా ఆత్మకూరు మున్సిపల్ కేంద్రంలోని అన్ని షాపుల యజమానులు ట్రేడ్లై తప్పనిసరిగా తీసుకోవాలని, రెన్యువల్ చేసుకుని వారు చేసుకోవాలని మున్సిపల్ కమిషనర్ నరేష్ కుమార్, మేనేజర్ అశోక్ కుమార్ తెలిపారు. ఈ కార్యక్రమంలో మునిసిపల్ సిబ్బంది వార్డు అధికారులు దయానంద్ తదితరులు పాల్గొన్నారు.