BREAKING
డబల్ బెడ్ రూమ్ ఇళ్లపై త్వరితగతిన సమగ్ర విచారణ చేపట్టాలి రాష్ట్రస్థాయి కోకో పోటీలకు వేపులపర్తి విద్యార్ధి ఎంపిక. బెజ్జుర్ సోసైటీలో అవకతవకలపై ప్రజావాణి లో పిర్యాదు అమెరికా మధ్యకాలపు ఎన్నికల్లో సంప్రదాయాన్ని బద్దలు కొట్టిన ట్రంప్ న్యాయ శాఖ జోక్యం గ్రామపంచాయతీ స్థలం కాపాడాలని ఫిర్యాదు స్నేహితుని అండగా మేమున్నాం 2005 పదో తరగతి బ్యాచ్- కేబుల్ ప్రసాద్ కుటుంబానికి రూ.50 వేల ఆర్థిక సాయం.. మాధురి కుమార్తె గుండె శస్త్రచికిత్సకు రూ.5,700 కేటాయింపు అఫ్గానిస్తాన్ ప్రీమియర్ లీగ్ డ్రాఫ్ట్‌లో భారత్ నుంచి విజయ్ శంకర్, కేఎస్ భరత్, మరుగన్ అశ్విన్! లిండ్సే క్లాన్సీ కేసులో రెండో విడత హత్య విచారణపై మసాచుసెట్స్ కోర్టులో ఉత్కంఠ పట్టబద్రులందరూ ఓటరుగా నమోదుచేసుకోవాలి అమెరికా సెనేట్ ప్రతిష్టాత్మక పర్మిటింగ్ బిల్లు ప్రజల సమస్యల పరిష్కారానికి ప్రజావాణి వేదికగా నిలుస్తుంది కాప్31 సదస్సుపై చిన్న ద్వీప దేశాల డిమాండ్ నాగార్జున సమర్పణలో ‘ఇట్లు అర్జున’ మూవీ ట్రైలర్ అప్‌డేట్: నవంబర్ 4న గ్రాండ్ రిలీజ్! జర్మనీలో కార్మికుల సమ్మెల హోరు అర్జీల పరిష్కారంలో జాప్యం వద్దు!

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటరు నమోదుకు ఈ నెల 6 వరకే

Select Suryaa Now
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటరు నమోదుకు ఈ నెల 6 వరకే

*కడ్తాల్, రంగారెడ్డి జిల్లా :

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటరు నమోదుకు  నెల 6 వరకే అని , అర్హులైన పట్టభద్రులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి పిలుపునిచ్చారు.

కల్వకుర్తి నియోజకవర్గ పరిధిలోని కడ్తాల్, ఆమనగల్, తలకొండపల్లి, వెల్దండ, మాడ్గుల, కల్వకుర్తి మండలాలలోని కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

నియోజకవర్గంలోని కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు, నాయకులు, సర్పంచులు, వార్డు సభ్యులు, మాజీ ప్రజాప్రతినిధులు, యువజన కాంగ్రెస్, NSUI, మహిళా కాంగ్రెస్, సేవాదళ్ నాయకులు, మండల - పట్టణ అధ్యక్షులు, బూత్ కమిటీ సభ్యులందరూ ప్రతి గ్రామం, ప్రతి వార్డులో ఉన్న గ్రాడ్యుయేట్లను గుర్తించి ఓటర్లుగా నమోదు చేయడానికి కృషి చేయాలన్నారు.

గ్రాడ్యుయేట్ ఓటు నమోదు ద్వారా విద్యావంతుల గొంతును శాసనమండలిలో వినిపించే అవకాశం లభిస్తుందని, అర్హులైన పట్టభద్రులందరూ నవంబర్ 6 లోపు తమ ఓటును నమోదు చేసుకోవాలని కోరారు.