BREAKING
భక్తిశ్రద్ధలతో గ్యార్మీ ఉత్సవాలు షబ్బీర్ మృతి పట్ల అనంత వెంకటరామిరెడ్డి సంతాపం భౌతికకాయానికి నివాళులర్పించి కుటుంబ సభ్యులకు పరామర్శ వర్లీ లో టీడీపీ అభ్యర్థులకు మద్దతుగా ఇంటింటి ప్రచారం. మాత శిశు మరణాల పై ప్రత్యేక సమీక్ష సమావేశం జోరు వానలోనూ తగ్గని జోరు.. ఎన్నికల ప్రక్రియ పారదర్శకంగా నిర్వహించాలి..ఎన్నికల రిటర్నింగ్ అధికారి శ్రీధర్. ఆనందపురం జడ్పీటీసీకి చతుర్ముఖ పోరు...!! బోని గ్రామంలో గెలుపు దిశగా తాట్రాజ్ అప్పారావు జోరు.... కళా ప్రదర్శనలతో ప్రజల్లో చైతన్యం చిత్తూరు మండలంలో టిడిపి ఇంటింటి ప్రచారం - ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే సతీమణి కంచెర్ల ప్రతిమ - ఎంపీపీ అభ్యర్థి జయచంద్ర నాయుడు, జడ్పీటీసీ అభ్యర్థి మంజుల శశికర్ బాబు పీజీ ఎంబి ఎ ఎంసీ ఎ ఫలితాలు విడుదల నిష్పక్షపాత, అప్రమత్తం విధులు.. పటిష్ట భద్రత.. ప్రశాంత ఎన్నికలే లక్ష్యం * జిల్లా ఎస్పీ * ఉపాధి హామీ పనిదినాలను125 నుంచి 225 రోజులకు పెంచాలి వ్యవసాయ కూలీలకు ప్రత్యామ్నాయ ఉపాధి కల్పించాలి ఏఐవైఫ్ నేటితో పరిషత్‌ ఎన్నికల ప్రచారానికి తెర.. * జిల్లా కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌ * ఉత్తరాంధ్ర అభివృద్ధికి ఎర్రన్నాయుడు సేవలు చిరస్మరణీయం

బియ్యం అధిక ధరలకు విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవు.

Select Suryaa Now
బియ్యం అధిక ధరలకు విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవు.

బియ్యం అధిక ధరలకు విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవు.

 సూర్య రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి 

 రాజన్న సిరిసిల్ల జిల్లాలో బియ్యం అధిక ధరలకు విక్రయిస్తే చర్యలు తప్పవని జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారులు హెచ్చరించారు. సోమవారం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసిన అధికారులు ప్రభుత్వం నిర్ణయించిన బియ్యం గరిష్ట ధరల పట్టికను విడుదల చేశారు.

​సిరిసిల్ల పట్టణంలో సోమవారం పలు దుకాణాలను తనిఖీ చేసిన జిల్లా పౌర సరఫరాల అధికారి తనూజ, ప్రైవేటు దుకాణాల్లో ప్రభుత్వం నిర్దేశించిన గరిష్ట రిటైల్ ధరలకే (ఎంఆర్‌పీ) బియ్యం విక్రయించాలని స్పష్టం చేశారు. అధిక ధరలకు అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తూ, ప్రతి విక్రయ కేంద్రం వద్ద ధరల పట్టిక బ్యానర్లను తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని ఆదేశించారు.

​ప్రభుత్వం నిర్ణయించిన గరిష్ట ధరలు (కిలోకు):

  • ​బీపీటీ / కేఎన్ఎం: రూ.66
  • ​తెలంగాణ సోనా (ఆర్ఎన్ఆర్): రూ.74
  • ​హెచ్‌ఎంటీ / జేఎస్ఆర్: రూ.79