BREAKING
రాష్ట్ర మహిళ విభాగం కార్యదర్శిగా నాగమణి నియామకం. ఎన్నికల ప్రచారంలో మంత్రి దుర్గేష్ సంగారెడ్డి జిల్లా టిఆర్ఏ అధ్యక్షుడిగా పుట్టి సాయిలు స్కూల్ గేమ్స్ ఫెడరేషన్రామాయంపేట మున్సిపల్ పరదిలోని మంజీర విద్యాలయం విద్యార్థి జి. అభిరామ్ రంజీ ట్రోఫీలో చరిత్ర సృష్టించిన విదర్భ స్పిన్నర్ హర్ష్ దూబే: 9 వికెట్లతో అద్భుత రికార్డు! 33 కేవి విద్యుత్ లైన్‌ను వెంటనే తొలగించండి పోస్టల్ బ్యాలెట్ ఓట్లను పరిశీలించిన జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి పదవీ విరమణ పొందిన ఆర్మీ జవాన్ కు ఘన సన్మానం రోడ్లు, భవనాల నిర్మాణాలపై.... అధికారులతో సమీక్ష సమావేశం .... మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. రైజింగ్ స్టార్స్ ఏసియా కప్: ఇండియా ఏ జట్టు ప్రకటన.. అభిషేక్ శర్మ, వైభవ్ సూర్యవంశీకి చోటు! ఘనంగా పిసిసి సభ్యులు మున్నూరు కిషన్ జన్మదిన వేడుకలు రైతు సంక్షేమమే అభివృద్ధికి మూలం.. -పీఏసీఎస్ చైర్మన్ ఒగ్గు దామోదర్ *విద్యుత్ వినియోగదారుల దినోత్సవం* రూ.100 కోట్లతో శంకర్‌పల్లి–వికారాబాద్ రహదారి విస్తరణ పనులు: స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు సర్వం సిద్ధం.. ఎస్‌ఎస్‌బీఎన్ కళాశాలలో అనంతపురం కార్పొరేషన్ కౌంటింగ్ ఏర్పాట్లు పూర్తి..

పీజీ ఎంబి ఎ ఎంసీ ఎ ఫలితాలు విడుదల

Select Suryaa Now
పీజీ ఎంబి ఎ ఎంసీ ఎ ఫలితాలు విడుదల

పాలమూరు యూనివర్సిటీ,మేజర్ న్యూస్ -

-పాలమూరు యూనివర్సిటీ పరిధిలో నిర్వహించిన పీజీ, ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల పరీక్షా ఫలితాలను వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ జి.ఎన్. శ్రీనివాస్ ఈ రోజు విడుదల చేశారు. వివిధ సెమిస్టర్లలో విద్యార్థులు మంచి ఉత్తీర్ణత శాతాన్ని సాధించారు.
పీజీ కోర్సులు -సైన్స్ ఆర్ట్స్ విభాగంలో-
4 వ సెమిస్టర్ రెగ్యులర్-1,592 మందికి గాను 1,354 మంది ఉత్తీర్ణత సాధించారు – 85.05%
3 వ సెమిస్టర్ బ్యాక్‌లాగ్-256 మందికి గాను 168 మంది ఉత్తీర్ణత సాధించారు – 65.63%
-2 వ సెమిస్టర్ బ్యాక్‌లాగ్-388 మందికి గాను 245 మంది ఉత్తీర్ణత సాధించారు – 63.14%
ఎంబీఏ ఫలితాలు-

4 వ సెమిస్టర్ రెగ్యులర్-357 మందికి గాను 322 మంది ఉత్తీర్ణత సాధించారు – 90.20 శాతం.
-3 వ సెమిస్టర్ బ్యాక్‌లాగ్:-41 మందికి గాను 31 మంది ఉత్తీర్ణత సాధించారు – 75.61 శాతం.
3 వ సెమిస్టర్ బ్యాక్‌లాగ్: 137 మందికి గాను 119 మంది ఉత్తీర్ణత సాధించారు – 86.86 శాతం.
ఎంసీఏ ఫలితాలు -
4 వ సెమిస్టర్ రెగ్యులర్: 52 మందికి గాను 51 మంది ఉత్తీర్ణత సాధించారు – 98.08 శాతం.
3 వ సెమిస్టర్ బ్యాక్‌లాగ్: 4 మందికి గాను నలుగురూ ఉత్తీర్ణత సాధించారు – 100 శాతం.
2 వ సెమిస్టర్ బ్యాక్‌లాగ్: 9 మందికి గాను 8 మంది ఉత్తీర్ణత సాధించారు – 88.89 శాతం.వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ జి.ఎన్. శ్రీనివాస్ మాట్లాడుతూ, పాలమూరు యూనివర్సిటీ పరిధిలో పీజీ, ఎంబీఏ, ఎంసీఏ విద్యార్థులు మంచి ఉత్తీర్ణత శాతాన్ని సాధించడం సంతోషకరమని అన్నారు. విద్యార్థులు క్రమశిక్షణతో, పట్టుదలతో చదివి ఉన్నత ఫలితాలు సాధించాలని ఆకాంక్షించారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు యూనివర్సిటీ అన్ని విధాలుగా కృషి చేస్తుందని తెలిపారు. ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులను అభినందించారు.
ఈ కార్యక్రమంలో రిజిస్ట్రార్ ప్రొఫెసర్ పి. రమేష్ బాబు, అకడమిక్ ఆడిట్ సెల్ డైరెక్టర్ ప్రొఫెసర్ చంద్రకిరణ్, పరీక్షల నియంత్రణ అధికారి డా. ప్రవీణ, అదనపు పరీక్షల నియంత్రణ అధికారి డా. అనురాధ రెడ్డి, స్టాఫ్ సభ్యుడు గౌతమ్ తదితరులు పాల్గొన్నారు.

ఎం.ఓం ప్రకాష్ పాలమూరు యూనివర్సిటీ.పాలమూరు