*విద్యుత్ వినియోగదారుల దినోత్సవం*
అల్లాదుర్గం;పాపన్నపేట సబ్ డివిజన్ పరిధిలోని 4 మండలాలకు ఈ నెల 3న విద్యుత్ వినియోగదారుల దినోత్సవంసందర్భంగానిర్వహించనున్నట్లు ఏఈ నవాజ్ ప్రకటించారు.ఈ మేరకు పెద్ద శంకరంపేట్, టేక్మాల్, రేగోడ్, అల్లాదుర్గం మండలాల రైతులు, గృహ వినియోగదారులు మీటర్లు, బిల్లులు, ట్రాన్స్ ఫార్మర్లు, వైర్ల సమస్యలపై మంగళవారం ఉ. 10:30 నుండి మ. 1 గంట వరకు పాపన్నపేటకార్యాలయంలో ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు.