ఘనంగా పిసిసి సభ్యులు మున్నూరు కిషన్ జన్మదిన వేడుకలు
రేగోడు;ఘనంగా పిసిసి సభ్యులు మున్నూరు కిషన్ జన్మదిన వేడుకను సోమవారం రేగోడు లో ప్రజాప్రతినిధులు ,పార్టీ శ్రేణులు ఆయనకు శాలువాల తో సన్మానించి కేక్ కట్ చేయించి ఘనంగా జన్మదిన వేడుకలను జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్టి సెల్ అధ్యక్షులు పిర్యా నాయక్, సర్పంచ్ లు అమరసింహారెడ్డి, సంగ్యా నాయక్, పండరి, సంగమేశ్వర్, పార్టీ నాయకులు శివరాజ్, మోహన్ రెడ్డి, బస్వ రాజ్ సర్పంచులు పార్టీ శ్రేణులు, జర్నలిస్టులు, తదితరులు పాల్గొన్నారు.