BREAKING
మహిళల అభివృద్ధికి గ్రామ సమాఖ్య భవనాలు ఎంతో ఉపయోగకరం:: సర్పంచ్ శ్యామల రవివర్మ. మున్సిపల్ కౌంటింగ్ కు ఏర్పాట్లు రాష్ట్ర మహిళ విభాగం కార్యదర్శిగా నాగమణి నియామకం. ఎన్నికల ప్రచారంలో మంత్రి దుర్గేష్ టిఆర్ఏ సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడిగా పుట్టి సాయిలు స్కూల్ గేమ్స్ ఫెడరేషన్రామాయంపేట మున్సిపల్ పరదిలోని మంజీర విద్యాలయం విద్యార్థి జి. అభిరామ్ రంజీ ట్రోఫీలో చరిత్ర సృష్టించిన విదర్భ స్పిన్నర్ హర్ష్ దూబే: 9 వికెట్లతో అద్భుత రికార్డు! 33 కేవి విద్యుత్ లైన్‌ను వెంటనే తొలగించండి పోస్టల్ బ్యాలెట్ ఓట్లను పరిశీలించిన జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి పదవీ విరమణ పొందిన ఆర్మీ జవాన్ కు ఘన సన్మానం రోడ్లు, భవనాల నిర్మాణాలపై.... అధికారులతో సమీక్ష సమావేశం .... మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. రైజింగ్ స్టార్స్ ఏసియా కప్: ఇండియా ఏ జట్టు ప్రకటన.. అభిషేక్ శర్మ, వైభవ్ సూర్యవంశీకి చోటు! ఘనంగా పిసిసి సభ్యులు మున్నూరు కిషన్ జన్మదిన వేడుకలు రైతు సంక్షేమమే అభివృద్ధికి మూలం.. -పీఏసీఎస్ చైర్మన్ ఒగ్గు దామోదర్ *విద్యుత్ వినియోగదారుల దినోత్సవం*

భక్తిశ్రద్ధలతో గ్యార్మీ ఉత్సవాలు

Select Suryaa Now
భక్తిశ్రద్ధలతో గ్యార్మీ ఉత్సవాలు

నవాబుపేట సూర్య న్యూస్: మండల కేంద్రంలోని పాత బస్టాండ్ చౌరస్తాలో ఉన్న హజరత్ మైబు సుభాని దర్గాలో గ్యార్మీ ఉత్సవాలను సోమవారం నవాబుపేట మైనార్టీ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి,ప్రత్యేక పూజలు చేశారు.ఈ కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్,బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మాడెమోని నరసింహులు,మాజీ ఏఎంసీ చైర్మన్ నరసింహ చారి,మాజీ సర్పంచ్ గోపాల్ గౌడ్,గ్రామ ఉపసర్పంచ్ హజార్ అలీ,నాయకులు తాహేర్,బాబర్,మెండే అంజయ్య,పుట్టి అంజయ్య,రాజు,ఫాజిల్, ఫయాజ్,ఇర్షాన్,యూనిస్,ఇమ్రాన్‌ అధిక సంఖ్యలో మైనార్టీ సోదరులు పాల్గొన్నారు.