BREAKING
మున్సిపల్ కౌంటింగ్ కు ఏర్పాట్లు రాష్ట్ర మహిళ విభాగం కార్యదర్శిగా నాగమణి నియామకం. ఎన్నికల ప్రచారంలో మంత్రి దుర్గేష్ సంగారెడ్డి జిల్లా టిఆర్ఏ అధ్యక్షుడిగా పుట్టి సాయిలు స్కూల్ గేమ్స్ ఫెడరేషన్రామాయంపేట మున్సిపల్ పరదిలోని మంజీర విద్యాలయం విద్యార్థి జి. అభిరామ్ రంజీ ట్రోఫీలో చరిత్ర సృష్టించిన విదర్భ స్పిన్నర్ హర్ష్ దూబే: 9 వికెట్లతో అద్భుత రికార్డు! 33 కేవి విద్యుత్ లైన్‌ను వెంటనే తొలగించండి పోస్టల్ బ్యాలెట్ ఓట్లను పరిశీలించిన జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి పదవీ విరమణ పొందిన ఆర్మీ జవాన్ కు ఘన సన్మానం రోడ్లు, భవనాల నిర్మాణాలపై.... అధికారులతో సమీక్ష సమావేశం .... మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. రైజింగ్ స్టార్స్ ఏసియా కప్: ఇండియా ఏ జట్టు ప్రకటన.. అభిషేక్ శర్మ, వైభవ్ సూర్యవంశీకి చోటు! ఘనంగా పిసిసి సభ్యులు మున్నూరు కిషన్ జన్మదిన వేడుకలు రైతు సంక్షేమమే అభివృద్ధికి మూలం.. -పీఏసీఎస్ చైర్మన్ ఒగ్గు దామోదర్ *విద్యుత్ వినియోగదారుల దినోత్సవం* రూ.100 కోట్లతో శంకర్‌పల్లి–వికారాబాద్ రహదారి విస్తరణ పనులు: స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్

బోని గ్రామంలో గెలుపు దిశగా తాట్రాజ్ అప్పారావు జోరు....

Select Suryaa Now
బోని గ్రామంలో  గెలుపు దిశగా తాట్రాజ్ అప్పారావు జోరు....

అనందపురం, సూర్య :  అనందపురం మండలంలో తెలుగుదేశం పార్టీ నేత తాట్రాజు అప్పారావు తిరుగులేని శక్తిగా ఎదిగారు. స్థానిక ఎన్నికల ప్రచారంలో భాగంగా బోని, శిర్లపాలెం, పేకేరు   గ్రామంలో తెలుగుదేశం పార్టీ శ్రేణులు మంగళవారం భారీ స్థాయిలో ర్యాలీ నిర్వహించేందుకు సన్నహాలు. ఈ ర్యాలీలో వందలాది మంది తెలుగు తమ్ముళ్లు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొని తాట్రాజు అప్పారావు మద్దతుగా వస్తారు.ఈ ర్యాలీతో బోని, శీర్లపాలెం, పేకేరు గ్రామం మొత్తం పసుపు మయం అవ్వాలని ప్రజలను కోరారు. ఈ సందర్భంగా సురాల సత్య వరప్రసాద్ రావు, కోరాడ గౌరి నాయుడు, శీర్ల అప్పలనాయుడు, కర్రీ శీను, తెలుగు తమ్ముళ్లు మాట్లాడుతూ బోని, శీర్లపాలెం, పేకెరు గ్రామంలలో  తిరుగు లేదని, ఆనందపురం టిడిపి పార్టీ ప్రెసిడెంట్ గా ఆయన చేసిన సేవలు, అభివృద్ధి పనులే ఆయనను గెలిపిస్తాయని అన్నారు. ఎన్నికల్లో తాట్రాజు అప్పారావు  భారీ మెజారిటీతో గెలిపించుకుంటామని, మండల అధ్యక్షుడిగా          (ఎంపీపీ ) బాధ్యతలు స్వీకరిస్తారని ధీమా వ్యక్తం చేశారు. ఆనందపురం  మండలంలో తెలుగుదేశం హవా కొనసాగుతోందని, భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు నాయకత్వంలో ప్రతి ఎంపీటీసీ స్థానాన్ని గెలుచుకుంటామని నాయకులు తెలిపారు.